PM Modi Telangana Schedule: దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలా హలం నెలకొంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లో మే 13న నాల్గో విడతలో భాగంగా ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన తేదిలు ఖరాయింది.
Lok Sabha Polls 2024 Second Phase: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత ప్రచారానికి నిన్నటితో (24-4-2024) తెర పడింది. రేపు కేరళలోని 20 సీట్లు.. కర్ణాటకలోని 14 సీట్లతో పాటు దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 89 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.
Lok Sabha Polls 2024: బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్ధి మాధవీలత ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలు సందర్భంగా ఉదయం భగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించారు మాధవీలత.
Lok Sabha 2024 Polls: తెలంగాణలోని ఖమ్మం లోక్ సభ సీటులపై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సీటు నుంచి ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక వాద్రా పోటీ చేయనున్నారా అంటే ఔననే అంటున్నాయి టీ కాంగ్రెస్ వర్గాలు..
Lok Sabha Election 2024 - B Form: ఎన్నికల సమయంలో తరుచుగా వినిపించే పదం బీ ఫారం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు దాదాపు అన్ని పార్టీలు బీ - ఫారమ్ ఇస్తుంటాయి. అసలు ఈ బీ - ఫారమ్ అంటే ఏమిటన్నదో చూద్దాం..
Yusuf Pathan Political Entry: టీమిండియా రెండు సార్లు ప్రపంచకప్ సాధించిన జట్టులో సభ్యుడైన యూసుఫ్ పఠాన్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతడు తృణమూల్ కాంగ్రెస్ తరపున లోక్సభ ఎన్నికల బరిలో నిలవనున్నాడు.
Yuvraj Singh: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఎంపీగా పోటీ చేయనున్నాడా? అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. యూవీ గురుదాస్పూర్ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.