BJP Manifesto 2024: 2024 లోక్ సభకు జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ ఎన్నో వ్యూహ ప్రతి వ్యూహాలతో తన సంకల్ప పత్ర పేరుతో తన మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఇందులో మోదీ గ్యారంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో ఈ మేనిఫేస్టోను తయారు చేసారు. ఈ మేనిఫేస్టోలో 14 అంశాలకు ప్రాముఖ్యత ఇచ్చారు. రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 సభ్యుల కమిటీ ఈ మేనిఫెస్టో రూపకల్పనలో ఎంతో కృషి చేసినట్టు ప్రధాని మోదీ మేనిఫేస్టో విడుదల కార్యక్రమంలో పేర్కొన్నారు. అవేంటో చూద్దాం..
BJP Manifesto 2024 Telugu: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టోను ధిల్లీలోని తన పార్టీ ఆఫీసులో రిలీజ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నేత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షడు జేపీ సడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్‌లు పాల్గొన్నారు.
BJP Unveils Sankalp Patra Manifesto: భారతీయ జనతా పార్టీ 2024 ఎన్నికలే లక్ష్యంగా తన ఎన్నికల మేనిఫేస్టో విడుదల చేసింది. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తన సంకల్ప పత్రాన్ని ధిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ .. భారతీయ చిత్ర పరిశ్రమలో ఆయన కంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలున్నాయి. ఆయన పేరు లేని భారతీయ సినిమా గురించి చెప్పడం అసాధ్యం. బిగ్ బీ హీరోగా రాకెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న కాలం. ఆ టైమ్‌లో ఈయన కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో అమితాబ్‌కు కొంత మంది లేడీ అభిమానులు బ్యాలెట్ పేపర్ పై లిప్ష్టిక్ గుర్తులు వేయడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది.
Arulmani actor Died: చిత్ర సీమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ తమిళ నటుడు కమ్ పొలిటిషన్ అరుల్ మణి మృతి చెందడంలో కోలీవుడ్ చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Lok Sabha 2024 Elections: దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 19న తొలి విడత ఎన్నికలతో సార్వత్రిక సమరం ప్రారంభం కానుంది. ఆ తర్వాత జూన్ 1న జరిగే ఏడో విడత ఎన్నికలతో దేశంలోని 543 ఎంపీ స్థానాలకు జరిగే ఎన్నికలతో ఈ మహా క్రతువు ముగియనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ తరుపున పలువురు సినీ తారలు ఎంపీలుగా బరిలో దిగుతున్నారు.
Lok Sabha 2024 Elections: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే మూడు విడతలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈ నెల 18 నుంచి నాల్గో విడతకు సంబంధించిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా మిగతా రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. మరోవైపు ఈ నెల 19న మొదటి విడత లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తరుపున పలువురు సినీ తారలు ఎంపీలుగా పోటీచేస్తున్నారు.
Hyderabad Parliament Constituency: సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యంగా తెలంగాణలో ఏ పార్టీ హవా ఉన్నా.. రాష్ట్రం మొత్తం ఎలాంటి పరిణామాలు సంభవించిన హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో గత 4 దశాబ్దాలుగా ఏఐఎంఐఎం పార్టీ (AIMIM) అప్రతిహత విజయం సాధిస్తూ వస్తోంది. కానీ 2024లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఒవైసీకి బీజేపీ అభ్యర్ధి మాధవి లత నుంచి గట్టి పోటీ ఎదుర్కొబోతున్నట్టు పలు సర్వేలు ఘోషిస్తున్నాయి.
Telangana Lok Sabha Elections 2024: తెలంగాణ లోక్ సభలో అధికార కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా గెలిచే సీట్లు ఇవేనా..? తాజాగా జన్‌లోక్‌పాల్ సర్వే చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయట పెట్టారు.
AP Congress MP Candidates List: ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు (Lok Sabha Elections)తో పాటు అసెంబ్లీ (AP Assembly)ఏక కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన కాంగ్రెస్... తాజాగా రెండో లిస్ట్‌ను విడుదల చేసింది.
PM Narendra Modi: జమ్మూ కశ్మీర్ పై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విపక్షాల తీరును ఎండగట్టారు. కశ్మీర్‌కు దేశంతో సంబంధం లేదా అంటూ కడిగిపారేసారు.
Lok Sabha Elections 2024: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 300పైగా సీట్లు గెలుస్తుందని.. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ లేదా సెకండ్ ప్లేస్‌లో నిలిచే అవకాశాలున్నాయని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
దేశ వ్యాప్తంగా బీజేపీకి 300 పైగా సీట్లలో గెలుపు.. తెలంగాణలో అద్భుతాలు చేస్తోంది.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi: సొంత టీమ్ రాహుల్ గాంధీకి ఝలక్ ఇచ్చింది. కీలక విషయంలో సొంత టీమ్ మరచిపోవడంతో రాహుల్ అవాక్కయ్యారు. ఈ వ్యవహారంలో తన టీమ్‌పై రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
PM Narendra Modi Horoscope: తెలుగు నూతన సంవత్సరాది క్రోధీ నామ సంవత్సరంలో భారత నరేంద్రమోదీ జాతకం ఎలా ఉండబోతుంది.. ఈయన మూడోసారి ప్రధాని మంత్రిగా పగ్గాలు చేపట్టం గ్యారంటీనా.. ఇంతకీ జ్యోతిష్య పండితులు ఈయన జాతకం ఈ కొత్త సంత్సరాదిలో ఎలా ఉండబోతుందో ఓ లుక్కేద్దాం..
Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఈ నేపథ్యంలో పాలక పార్టీలు ప్రత్యక్ష పార్టీలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఆరోగపణలు ప్రత్యారోపణలకు దిగుతున్నారు.
Mansukh Mandaviya: కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా క్రికెట్ ఆడారు. ఫీల్డింగ్, బౌలింగ్ మరియు బ్యాటింగ్ లో ఇరగదీశారు. ప్రస్తుతం దీనికి సంబంధిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Neha Sharma as MP Contestant: మన దేశంలో సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఇప్పటికే ఎంతో మంది హీరోలు, హీరోయిన్స్ ఈ సారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ కోవలో రామ్ చరణ్ తొలి సినిమా చిరుత సినిమాతో పరిచయమైన నేహా శర్మ ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.