LIC Best Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసీలో అద్భుతమైన ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్స్ చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైంది జీవన్ ఆనంద్ పాలసీ. ఇందులో నెలకు 14 వందలు ఇన్వెస్ట్ చేస్తే చాలు ఒకేసారి 25 లక్షలు అందుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
LIC Scheme: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తున్న మరో అద్భుత పథకం గురించి తెలిస్తే ఆశ్చర్యపోవల్సిందే. ఈ పాలసీ తీసుకుంటే కోటి రూపాయలు లాభం కలగనుంది..
LIC Offer: ఎల్ఐసీ పాలసీ హోల్డర్లకు శుభవార్త. నష్టం కలగకుండా ఉండేందుకు ఎల్ఐసీ కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది. కొన్నేళ్ల నుంచి ప్రీమియం చెల్లించకుండా వదిలేసిన పాలసీలను తిరిగి ప్రారంభించే అవకాశం కల్పిస్తోంది.
LIC Jeevan Labh Policy: ఎల్ఐసీ పలు రకాల పాలసీలను అందిస్తోంది. అందులో ఎల్ఐసీ జీవన్ లాభ్ (LIC Jeevan Labh) ప్రీమియం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ పాలసీ ద్వారా రోజుకు రూ.252 చెల్లించడం ద్వారా మెచ్యూరిటీ సమయానికి రూ.20 లక్షల పొందవచ్చు. అదెలాగో తెలుసుకోండి.
LIC Jeevan Akshay Policy: ఒకసారి జీవన్ అక్షయ్ పాలసీలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే మీకు ప్రతినెలా పింఛన్ లభిస్తుందని ఓ ప్రకటనలో లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తెలిపింది. ఈ పాలసీని తమ కోసం లేదా తమకు ఇష్టమైన వారి కోసం జీవన్ అక్షయ్ పాలసీని తీసుకోవాలని ఎల్ఐసీ సూచించింది.
LIC Jeevan Labh Policy: ఎల్ఐసీ పలు రకాల పాలసీలను అందిస్తోంది. అందులో ఎల్ఐసీ జీవన్ లాభ్(LIC Jeevan Labh) ప్రీమియం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇందులో సురక్షతో పాటు సేవింగ్స్ ప్రయోజనాలు పొందవచ్చు.
నేడు Union Budget 2020ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు. అయితే ఫిబ్రవరి 1 నుంచి కొన్ని అంశాలకు కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.