Heart Attack Early Signs: మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపించే చాలా సమస్యలు వివిధ లక్షణాల రూపంలో బయటపడుతుంటాయి. ముఖ్యంగా గుండె వ్యాధుల విషయంలో కొన్ని లక్షణాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. లేకపోతే ప్రాణాంతక పరిస్థితులకు దారి తీస్తుంది.
Muscle Cramps: తరచుగా కండరాలలో తిమ్మిర్లు వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా కండరాల నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఏయే చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Leg cramps:
కాస్త నడిచినా, ఆడినా ,ఏం చేసినా.. కాళ్ల నొప్పులు, కండరాల నొప్పులతో నేటి యువత చాలా బాధపడుతున్నారు. మీరు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే చిన్నవే కదా అని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి. అసలు ఇలాంటి నొప్పులు ఎందుకు వస్తాయి ?ఎలా తగ్గించుకోవాలి? తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.