PM Modi: కువైట్ ప్రభుత్వం తన అత్యున్నత గౌరవం..'ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్'తో ప్రధాని మోదీని సత్కరించింది. ప్రధాని మోదీ అందుకున్న ఈ గౌరవం ఎందుకు ప్రత్యేకమైనదో తెలుసుకుందాం.
Sending Heart Emojis to Ladies: వాట్సాప్‌లో లేడీస్‌కి హార్ట్ ఇమోజీస్ పంపిస్తున్నారా ? ఒకవేళ మీ జవాబు ఔను అయితే, ఇకపై మానుకోండి. లేదంటే మీరు రూ. 5 లక్షల నుండి 66 లక్షల రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదండోయ్.. 2 ఏళ్ల నుండి ఐదేళ్ల వరకు జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
Viral video: బడికి వెళ్లనని పిల్లాడు మారాం చేస్తే ఎత్తుకుని తీసుకెళ్తాం. ఆ విధంగానే కువైట్ లో ఓ మహిళ సింహాన్ని ఎత్తుకుని తీసుకెళ్తోంది. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2021లో పన్ను స్లాబ్‌లో ఎటువంటి మార్పులను ప్రకటించలేదు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఊరట కలించలేదు.
భారత ఇంజినీర్ల ( Indian Engineer ) కోసం కువైట్ ప్రభుత్వం ( Kuwait Govt ) NOC రద్దు చేసింది. కువైట్ ప్రభుత్వం ఇలా చేయడానికి కారణం.. నకిలీ డాక్యుమెంట్స్ వినియోగించి వర్క్ పర్మిట్ సాధించిన కేసులు ఈ మధ్యా చాలా నమోదు అయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.