Kidney Stones: ఆధునిక జీవనశైలి కావచ్చు లేదా ఆహారపు అలవాట్లు ఇటీవలి కాలలో కిడ్నీ రోగాలు పెరిగిపోతున్నాయి. కిడ్నీ సమస్యలు చాలా ఉంటాయి వీటిలో ముఖ్యమైంది కిడ్నీలో రాళ్లు సమస్య. మరి ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఏం చేయాలి, వైద్యులు ఏం సూచిస్తున్నారు.
Kidney Stones Health Foods: కిడ్నీలు శరీరానికి ఎంతో అవసరమైన అవయవాలు. వీటిని జాగ్రత్త చూసుకోవడం చాలా అవసరం, కానీ కొన్ని అనారోగ్యకరమైన పదార్థాలు తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు కలుగుతాయి. అయితే ఈ ఆహారం పదార్థాలు తీసుకోవడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
Kidney Stone Remedy: ఈ కాలంలో ఎక్కువ కాలం మందికి ఎదురవుతున్న సమస్య కిడ్నీల్లో స్టోన్స్ లేదా గాల్ బ్లాడర్ లో రాళ్లు కిడ్నీ స్టోన్స్ తగ్గాలంటే జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో చూద్దాం.
Kidney Stones: మనిషి శరీరంలో ఒక్కొక్క అంగానికి ఒక్కో ప్రాధాన్యత ఉంది. గుండె, లివర్ ఎంత ముఖ్యమో కిడ్నీలు కూడా అంతే అవసరం. అందుకే కిడ్నీలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవడం చాలా చాలా ముఖ్యం. పూర్తి వివరాలు మీ కోసం..
Ranapala Leaf For Kidney Stones: కిడ్నీలలో రాళ్ల సమస్యలతో బాధపడేవారు ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతే కాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధులను కూడా ఉపశమనం లభిస్తుంది.
Kidney Stones Pain: ప్రస్తుతం చాలా మంది కిడ్నీల్లో రాళ్ల నొప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలకు ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్లే సంభవిస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా భారత్లో ప్రతి నలుగురిలో ఒక్కరు ఇలాంటి సమస్య బారిన పడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
Kidney Stone Treatment: కిడ్నీల్లో రాళ్ల సమస్యలు వస్తే నొప్పి తట్టుకోవడం చాలా కష్టం. మరి కొందరైతే నొప్పి తట్టుకోక వైద్యులను సంప్రదించిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఈ సమస్యల బారిన పడితే తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.