Kalki World Television premier: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసిన చిత్రం ‘కల్కి 2898 ఏడి’. ఈ మూవీ గతేడాది విడుదలైన దాదాపు రూ. 1100 కోట్లకు పైగా వసూళు చేసి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఎపుడో థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా జీ తెలుగులో ఈ రోజు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రాబోతుంది.
Kalki Nizam Record: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్యాన్ వరల్డ్ లెవల్లో పలు రికార్డులను బద్దలు కొట్టింది. మరి ఈ చిత్రం విదేశాలతోపాటు తెలుగు స్టేట్స్ లో తెలంగాణ గడ్డపై ఈ సినిమా సరికొత్త రికార్డులను తిరగరాసింది.
Kalki 2898 AD Record: నెల రోజులైన బాక్సాఫీస్ దగ్గర తగ్గని రెబల్ స్టార్ ‘కల్కి’ హవా విడుదలై నెల రోజులు పూర్తి కావొస్తున్న ఈ సినిమా తాజాగా 31వ రోజు ఈ సినిమా బుక్ మై షోలో ప్రభాస్ రికార్డుల మీద రికార్డులు నెలకొల్పింది.
Kalki Record: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీ విడుదలైన రోజు నుంచి రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో నైజాం (తెలంగాణ) గడ్డపై ఈ సినిమా సరికొత్త రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది.
Kalki 2898 AD WW Collections: ‘కల్కి 2898 AD’ మూవీ ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో ఈ సినిమా మరో రికార్డు క్రియేట్ చేసింది. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ మూవీల తర్వాత ఆ ఫీట్ అందుకున్న మూవీగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. నిన్నటితో సెకండ్ వీకెండ్ పూర్తి చేసుకుంది.
Kalki 2898 AD Hindi Collections: ప్రభాస్ ప్రస్తుతం తెలుగు హీరో కాదు.. భారతీయ కథానాయకుడు. ఈయన సినిమాలంటే దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. తాజాగా హిందీ గడ్డపై ప్రభాస్ మరో రికార్డు క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అది కూడా బాహుబలి 2 సినిమా తర్వాత.
Kalki 2898 AD Hindi Collections: ‘కల్కి’ మూవీ ప్రభంజనం ఇప్పట్లో ఆగడం లేదు. కేవలం కల్కి మేనియా తెలుగు చిత్ర సీమకే పరిమితం కాలేదు. హిందీ బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ సినిమా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా బీ టౌన్ బాక్సాఫీస్ దగ్గర మరో మైల్ స్టోన్ అందుకుంది.
Kalki 2898 AD Hindi Collections: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సిరిస్ తో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ రేంజ్ ఎదిగాడు. అంతేకాదు ఆ రేంజ్ ను నిలబెట్టుకుంటూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అంతేకాదు హిందీ మార్కెట్ లో మరో రేర్ ఫీట్ సాధించాడు.
Kalki 2898 AD 1st Day Collections: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’ . ఈ గురువారం విడుదలైన ఈ సినిమా మొదటి రోజు రికార్డు బ్రేక్ కలెక్షన్స్ రాబట్టింది. కానీ హిందీ వెర్షన్ లో మాత్రం కల్కి మూవీ ‘ఆదిపురుష్’ ఫస్ట్ డే రికార్డును బ్రేక్ చేయలేకపోయింది.
Kalki 2898 AD hindi dubbed south movies Collections: బాహుబలి సినిమాతో తెలుగు సినిమాలకు హిందీలో మార్కెట్ ఏర్పడింది. దీంతో తెలుగులో తెరకెక్కిన భారీ చిత్రాలను ఒకేసారి తెలుగు, హిందీ సహా ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ కోవలో ‘కల్కి 2998 AD’ మూవీ ప్లేస్ ఎక్కడంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.