Rashid Khan Tied Nuptial Knot: తన కల తీరకుండానే స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ పెళ్లి చేసేసుకున్నాడు. అదే విశేషం కాగా.. ఒకేసారి ముగ్గురూ వివాహం చేసుకోవడం మరింత ఆసక్తికరంగా మారింది.
Kabul Suicide Attack: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ నగరం మరోసారి రక్తసిక్తమైంది. ఓ విద్యాకేంద్రం వద్ద జరిగిన పేలుళ్లలో పెద్దఎత్తున విద్యార్ధులు మరణించారు. మరణించినవారి సంఖ్య ఇప్పటికే వంద దాటేసింది..
Kabul Bomb Blast: అఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు సంభవించింది. వజీర్ ముహమ్మద్ అక్బర్ ఖాన్ మసీదు సమీపంలో చోటుచేసుకున్న ఈ భారీ పేలుడుతో సమీప ప్రాంతాలన్నీ దద్దరిల్లిపోయాయి.
Afghanistan Blast: తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత అఫ్గానిస్థాన్ లో హింస తాండవిస్తోంది. ఇప్పటికే అనేక సార్లు బాంబు దాడులు జరిగిన నేపథ్యంలో తాజాగా 4 వరుస పేలుళ్లలో దాదాపుగా 18 మంది మరణించారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.
Taliban New Rules: ఆఫ్గనిస్తాన్‌లో మహిళలను పూర్తిగా అణచివేసే దిశగా తాలిబన్లు ఒక్కో చర్యకు ఉపక్రమిస్తున్నారు. తాజాగా ఆఫ్గన్ టీవీ చానెళ్లలో మహిళా నటులు కనిపించే షోలపై నిషేధం విధించారు. మహిళా జర్నలిస్టులు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలని హుకుం జారీ చేశారు.
నార్త్ అఫ్గనిస్తాన్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. కుందూస్ నగరంలోని షియా మసీదులో భారీ పేలుడు చోటుచేసుకుంది.దీంతో దాదాపు 100 మందికి పైగా మరణించారని, అనేక మంది గాయపడ్డారని తెలుస్తుంది.
Kabul: తాలిబన్ల అరాచకం మెుదలైంది. అఫ్గాన్ లో మీడియాకు స్వేచ్ఛ లేకుండాపోయింది. తాలిబన్లకు వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తున్న మహిళల నిరసనను కవర్ చేస్తున్న జర్నలిస్టులను రక్తమెుచ్చేలా చితకబాదారు. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Afghanistan: తాలిబన్ల గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. వారి దురాగాతాలు గురించి వింటుంటే..వారు ఇంత నరరూప రాక్షషులా అని అనిపించకమానదు. తాలిబన్ల శవాలపై కూడా అత్యాచారం చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేసింది భారత్ కు శరణార్థిగా వచ్చిన అప్ఘన్ మహిళ. వివరాల్లోకి వెళితే..
అఫ్గనిస్థాన్‌లో పరిస్థితులు రోజు రోజుకు చేయు దాటిపోతున్నాయి. తమ ప్రజలను కాబుల్ నుండి తరలించాలని చూసిన ఉక్రెయిన్ దేశ విమానం హైజాక్ కు గురయింది. ఎవరు చేసారన్నది తెలికపోవరం గమనార్హం.
Ashraf Ghani:అఫ్గన్ విడిచివెళ్లిన తర్వాత తొలిసారి స్పందించారు ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ. రక్తపాతాన్ని నివారించేందుకే దేశాన్ని వీడినట్లు వీడియో సందేశం ద్వారా తెలిపారు.
ఇంత కన్నా దారుణ ఘటన ఇంకోటి ఉండదేమో.. ప్రాణ భయంతో విమానం వీల్ భాగంలో ఎంత మంది ఆఫ్గన్ ప్రజలు కుర్చున్నారో తెలిదు కానీ, ల్యాండ్ అయిన విమాన చక్రాల్లో, టైర్ భాగాల్లో మానవ శరీర భాగాలు చూసిన అధికారులు తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు.
Afghanistan: అఫ్గానిస్తాన్ మెుత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ముష్కర తాలిబన్లు..ప్రజలకు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే వారు తమ పాతబుద్ధిని మళ్లీ చూపించారు. అఫ్గానిస్తాన్ లో తొలి మహిళా గవర్నర్ గా గుర్తింపు పొందిన సలీమా మజారీని బంధించారు.
Taliban meets ex Afghan President Hamid Karzai: అఫ్గనిస్థాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు అంశంపై చర్చించేందుకు అనస్ హక్కానీ (Anas Haqqani) అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయితో సమావేశమయ్యారని తాలిబన్ల ప్రతినిధి ఒకరు వెల్లడించినట్టుగా ఎన్డీటీవీ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది.
Afghan Crisis: ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి తాలిబన్ రాజ్యం ఏర్పడింది. పొట్టకూటి కోసం ఆఫ్ఘన్ వెళ్లిన తెలంగాణవాసులు అక్కడే చిక్కుకుపోయారు. స్వదేశం వచ్చేందుకు తిప్పలు పడుతున్నారు. ఏం చేయాలో తోచక బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో పరిణామాలు మారిపోయాయి. ఇప్పుడక్కడ తాలిబన్ ప్రభుత్వం ఏర్పడింది. ఫలితంగా కాబూల్‌లోని భారత దౌత్య సిబ్బందిని క్షేమంగా వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియ ముగిసింది. ప్రత్యేక సి 17 విమానం అక్కడున్న భారతీయుల్ని తీసుకొచ్చింది.
Afghanistan: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో.. భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాబూల్‌లో భారత రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది.
ప్రపంచ దేశాలు అఫ్ఘానిస్థాన్ (Afghanistan) ఆక్రమించిన తాలిబన్ల (Taliban) తీరుకు వ్యతిరేఖతను తెలుపుతుంటే,.. చైనా (China) మాత్రం స్నేహ పూర్వక సంబధాల వైపు మొగ్గు చూపుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.