Food Crisis in Afghanistan: తాలిబన్ల ఆక్రమణతో సంక్షోభంలో చిక్కుకున్ అఫ్గానిస్థాన్‌ను.. ఆహార కొరత సమస్య వెంటాడుతోంది. ఈ ఏడాది చివరి నాటికి పరిస్థితులు మరింత దారుణంగా మారొచ్చని ఆందోళనులు వ్యక్తమవుతున్నాయి.
Kabul: తాలిబన్ల అరాచకం మెుదలైంది. అఫ్గాన్ లో మీడియాకు స్వేచ్ఛ లేకుండాపోయింది. తాలిబన్లకు వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తున్న మహిళల నిరసనను కవర్ చేస్తున్న జర్నలిస్టులను రక్తమెుచ్చేలా చితకబాదారు. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Afghan Crisis:ఆఫ్ఘన్ డెడ్‌లైన్ సమీపిస్తోంది. గడువు సమీపించే కొద్దీ ఆఫ్ఘన్ పరిణామాలపై టెన్షన్ పెరుగుతోంది. ఆఫ్ఘన్ ప్రజలు దేశం విడిచి వెళ్లే ప్రయత్నాలు తీవ్రతరం చేస్తున్నారు. మరోవైపు విమానాశ్రయాన్ని తాలిబన్లు దిగ్భంధిస్తున్నారు.
Afghanistan: తాలిబన్ల గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. వారి దురాగాతాలు గురించి వింటుంటే..వారు ఇంత నరరూప రాక్షషులా అని అనిపించకమానదు. తాలిబన్ల శవాలపై కూడా అత్యాచారం చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేసింది భారత్ కు శరణార్థిగా వచ్చిన అప్ఘన్ మహిళ. వివరాల్లోకి వెళితే..
Afghanistan: తాలిబన్ల అరాచక పాలన నుంచి తప్పించుకునేందుకు ఆఫ్గాన్ పౌరులు చేయని ప్రయత్నం లేదు. వారు సాయం కోసం చేస్తున్న ఆర్తనాదాలు అమెరికా, యూకే సైనికులు సైతం కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
Rashid Khan: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించటంతో..ఆ దేశ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. తన కుటుంబానికి ఏమౌతుందోనని భయందోళనలో మునిగిపోయినట్లు మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ వెల్లడించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.