Jonna Pindi Idli Recipe In Telugu: చాలామంది అల్పాహారంలో ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలనుకుంటారు. అయినప్పటికీ సమయం లేకపోవడం కారణంగా తీసుకోలేక పోతారు. ఇక ఇంట్లోనే సులభంగా అతి తక్కువ సమయంలో ఇలా జొన్న రవ్వ ఇడ్లీలను తయారు చేసుకోండి.
Jonna Pindi Samosa Recipe In Telugu: సాయంత్రం స్నాక్స్‌లో భాగంగా ఎక్కువగా సమోసాలు తినేవారు ఇకనుంచి మైదాపిండితో చేసిన వాటిని తినేయడం మానుకోండి. వీటికి బదులుగా జొన్న పిండితో తయారుచేసిన ఈ సమోసా రెసిపీని తయారు చేసుకొని తీసుకుంటే హెల్తీ కి హెల్తీ రుచికి రుచి పొందుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.