Venus Transit 2024 effect: గ్రహాల కాలానుగుణంగా రాశులను మార్చడం ద్వారా శుభ, అశుభ ఫలితాలను ఇస్తాయి. ఈ ఏడాది శుక్రుడి తొలి సంచారం జరగబోతుంది. ఇది ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.
Surya Budh Yuti in Dhanu 2024: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మార్చడం ద్వారా కీలక రాజయోగాలను ఏర్పరుస్తాయి. మరో రెండు రోజుల్లో అరుదైన బుధాదిత్య రాజయోగం రూపొందబోతుంది. దీంతో మూడు రాశులవారు లాభపడనున్నారు.
January Grah Gochar 2024: నూతన సంవత్సరం ప్రారంభంలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు మరియు అంగారకుడు స్థానంలో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. దీంతో జనవరి నెలలో మూడు రాశులవారు బాగుపడనున్నారు. ఆ లక్కీ రాశులు గురించి తెలుసుకుందాం.
Budh Shukra Yuti 2024: న్యూ ఇయర్ ప్రారంభంలో బుధుడు, శుక్రుడు కలయిక వృశ్చిక రాశిలో జరగబోతుంది. ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల అరుదైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడబోతుంది. ఈ రాజయోగం వల్ల నాలుగు రాశులవారు లాభపడనున్నారు.
Surya Gochar 2024: గ్రహాల రాజైన సూర్యుడు ఈ నెల మధ్యలో మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. భాస్కరుడి మకర రాశి ప్రవేశాన్నే మకర సంక్రంంతి అని పిలుస్తారు. ఇది ఏయే రాశులవారికి కలిసి రానుందో తెలుసుకుందాం.
Surya Gochar 2024 effect: జనవరి నెలలో సూర్యుడు, కుజుడు కలిసి అరుదైన రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ రాజయోగం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.