New Rules from 2022: కొత్త సంవత్సరం (New year 2022) నుంచి ఆర్థికపరంగా పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆ మార్పులు ఏమిటి? అనే పూర్తి వివరాలు మీకోసం.
Year ending 2021: దాదాపు మరో వారం రోజుల తర్వాత 2022లోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే ఈ నెలాఖరులోపు పలు ఆర్థికపరమైన పనులు పూర్తి చేయాడం తప్పనిసరి. మరి పనులు ఏమిటి? వాటిని పూర్తి చేయకుంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? అనే వివరాలు మీకోసం.
Deadline Dates and Works: ఇన్కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం, పీఎఫ్ ఎక్కౌంట్లో నామినీని చేర్చడం చేశారా లేదా. ఒకవేళ చేయకపోతే ఈనెలాఖరులోగా తప్పకుండా చేయాలి. ఇవి కాకుండా ఈ నెలాఖరులోగా చాలా ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంది. అవేంటో పరిశీలిద్దాం.
ప్రతినెల తరహాలో జూన్ 1 నుంచి కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. కొన్ని కొత్త పన్ను చెల్లింపులు భారంగా మారనున్నాయి. ముఖ్యంగా కోట్లాది మంది ఖాతాదారులున్న ఈపీఎఫ్ ఆధార్ లింకింగ్ తెలుసుకోకపోతే మీరే నష్టపోతారు.
5 Rules Changing From April 1 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2021లో కొన్ని మార్పులను స్వాగతించారు. కొన్ని రకాల జీతాలు అందుకునే వారికి కొత్త నియమాల ద్వారా ఉపశయం కలగనుంది. ఇందుకోసం కొత్త సరళీకృత ఆదాయపు పన్ను పాలసీని ప్రకటించారు.
మరికొన్ని రోజుల్లో ఆర్థిక సంవత్సరం పూర్తికానుంది. అయితే అంతకుముందే ట్యాక్స్ పేయర్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయపు పన్ను చెల్లించేవారు మార్చి 31 గడువు ముగిసేలోగా ఈ పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.