అరుదైన కేన్సర్ వ్యాధితో కన్నుమూశారు ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్. ఇవాళ ( గురువారం) ఆయన అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. ఈ క్రమంలో బాలీవుడ్ ఇంకా శోక సంద్రం నుంచి తేరుకోలేదు.
#RIPIrrfanKhan | ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఆకస్మిక మరణంపై పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు #RIPIrrfanKhan స్పందిస్తున్నారు. ఇర్ఫాన్ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.
Irrfan Khan, who was battling neuroendocrine tumour, died on Wednesday in Mumbai. He was admitted to Kokilaben Hospital on Tuesday afternoon due to colon infection.
బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (Irrfan Khan Passes Away) చనిపోయారు. ఇర్ఫాన్ పరిస్థితి సీరియస్ కావడంతో ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ హాస్పిటల్లో మంగళవారం చేర్పించారు.
బాలీవుడ్లో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందిన ఇర్ఫాన్ ఖాన్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంత కాలంగా పెద్ద ప్రేగుకు ఇన్ఫెక్షన్ సోకిన కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇర్ఫాన్ ఖాన్ ఉన్నట్టుండి మంగళవారం అస్వస్థతకు గురవడంతో కుటుంసభ్యులు ఆయన్ను ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్కి తరలించారు.
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. నటుడు ఇర్ఫాన్ తల్లి సయేదా బేగం చనిపోగా, విదేశాలలో ఉన్న ఆయన తల్లిని చివరి చూపు చూసుకోలేకపోతున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.