iQOO Neo9 Pro 5G Price Drop: అత్యధిక తగ్గింపుతో iQOO Neo9 Pro 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది మంచి అవకాశం గా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ తో కూడిన ఈ మొబైల్ అమెజాన్ లిమిటెడ్ టైం డీల్ లో భాగంగా అది తక్కువ ధరకే లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Iqoo Neo 9S Pro Price: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి ఐక్యూ (iQoo) నుంచి కొత్త మొబైల్ లాంచ్ అయ్యింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం..
iQOO Neo 9 Pro 5G Price Cut: అతి తక్కువ ధరకే గేమింగ్ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన iQOO Neo9 Pro 5G స్మార్ట్‌ఫోన్ అతి చౌకగా లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
iQOO Neo 9 Pro: ఐక్యూ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. ఐక్యూ నియో9 ప్రో పేరుతో లాంచ్ కాబోతున్న ఈ స్మార్ ఫోన్ వన్ ప్లస్ 12ఆర్ కు గట్టి పోటీనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీని ధర తక్కువ, ఫీచర్స్ ఎక్కువ. మీరు ఓ లుక్కేయండి.
Iqoo Neo 9 Pro Expected Price: భారత మార్కెట్లోకి మరో ప్రీమియం మొబైల్ విడుదల కాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరలోనే శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి.
iQoo Neo 9 Pro Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రోజురోజుకూ కొత్త కొత్త ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. ఇటీవల ప్రవేశించిన ఐకూ మార్కెట్‌పై పట్టు సాధిస్తోంది. ఇప్పుడు అద్బుతమైన ఫీచర్లతో సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Iqoo Neo 9 Pro: అతి తక్కువ ధరలోనే మార్కెట్లోకి ప్రముఖ చైనీస్ బ్రాండ్ ఐక్యూ నుంచి మార్కెట్లోకి కొత్త మొబైల్ విడుదల కాబోతోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
Iqoo Neo 9 Pro Price: ఐక్యూ నుంచి తర్వలోనే మార్కెట్లోకి మరో రెండు స్మార్ట్ ఫోన్స్ విడుదల కాబోతున్నాయి. కంపెనీ Neo 9, Neo 9 Pro పేర్లతో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్స్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.