Chennai Super Kings Big Plan For IPL 2025 Mega Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రానున్న లీగ్‌కు సిద్ధమవుతోంది. స్పిన్ బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందిన చెన్నై జట్టు వచ్చే సీజన్‌కు వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలో ముగ్గురు స్పిన్నర్లపై కన్నేసింది. చెపాక్‌లో స్పిన్నర్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపించేందుకు ప్రణాళిక రచిస్తోంది.
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు నిర్వహించే వేలానికి అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. జట్టులో ఎవరిని ఉంచుకోవాలి..? ఎవరిని విడుదల చేయాలి..? వేలంలో తిరిగి ఎవరిని తీసుకోవాలి..? వంటి విషయాలపై ఓ అవగాహనకు వస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కూడా ఇప్పటికే ప్లేయర్ల విషయంలో ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. బీసీసీఐ నుంచి నిబంధనలు రాగానే అందుకు అనుగుణంగా ప్లాన్ చేయనుంది.
Kavya Maran vs Preity Zinta in IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు ఈసారి వేలం జరగనుంది. మరోసారి ఆటగాళ్లందరూ యాక్షన్‌లోకి రానున్నారు. ఏ టీమ్ ఎంతమంది ఆటగాళ్లను తమ వద్ద అట్టిపెట్టుకోవచ్చనే విషయంపై క్లారిటీ వచ్చిన తరువాత ప్లేయర్లు వేలంలో పాల్గొననున్నారు. ఇక అన్ని జట్లు ఈసారి స్టార్ ప్లేయర్ల కోసం భారీ మొత్తంలోనే వెచ్చించనున్నాయి. కొత్త ఆటగాళ్లు కూడా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2024 ముగిసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. వచ్చే సీజన్‌కు ప్రారంభానికి ముందు ఈసారి మెగా వేలం నిర్వహించనున్నారు. అన్ని జట్లు కూడా కీలక ఆటగాళ్లను ఉంచుకుని.. ఇతర ప్లేయర్లను జట్టు నుంచి రిలీజ్ చేయనున్నాయి. రాజస్థాన్ రాయల్స్ కీలక ప్లేయర్లను విడుదల చేసే అవకాశం ఉంది.
IPL 2025 Mega Auction: ఐపీఎల్-17 సీజన్ చివరి దశకు చేరుకుంది. వచ్చే సీజన్‌కు ముందు మెగా వేలం నిర్వహించనున్నారు. దీంతో అన్ని జట్లు తమ ఆటగాళ్లను విడుదల చేయనున్నాయి. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఐదుగురు బెస్ట్ ప్లేయర్లను తమ టీమ్ నుంచి రిలీజ్ చేసే అవకాశం ఉంది.
IPL 2024: వరుస ఓటములతో బాధలో ఉన్న ముంబై ఇండియన్స్ కు మరో షాకింగ్ న్యూస్. ఆ జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై జట్టును వీడనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.