IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ దెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక పేసర్ తప్పుకున్నాడు. అతడి స్థానంలో శ్రీలంక ఫ్లేయర్ ను తీసుకున్నారు.
IPL 2024: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ జట్టుకు షాక్ తగలనుంది. ఆ జట్టు కీలక ఆటగాడు, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వైదొలగనున్నాడు. అసలేం జరిగింది, ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాడో తెలుసుకుందాం.
IPL 2024 Schedule: ఐపీఎల్ 2024 వేలం ముగిసి ఇప్పటికే జట్లన్నీ సిద్ధమైపోయాయి. ఐపీఎల్ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో కీలకమైన అప్డేట్ వెలువడింది. ఈసారి ఐపీఎల్‌కు ఎన్నికలు అడ్డొచ్చే పరిస్థితి కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mohammed Shami on Hardik Pandya: స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై జట్టుతో చేరడంపై మహ్మద్ షమీ ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చాడు. జట్టు నుంచి ఎవరైనా వెళ్లిపోవచ్చని.. ఎవరినీ ఎవరు ఆపలేరన్నారు. కెప్టెన్‌గా పాండ్యా బాగా రాణించాడని మెచ్చుకున్నాడు.
Christmas 2024: ఈ మధ్య ధోని ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా, పండగ జరిగినా అక్కడ వాలిపోతున్నాడు టీమిండియా క్రికెటర్ పంత్. తాజాగా శాంతాక్లాజ్ దుస్తుల్లో ధోనీ, పంత్ సందడి చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Hardik Pandya Deal: ఐపీఎల్ 2024 వేలం ముగిసింది. ఐపీఎల్‌కు సంబంధించిన అన్ని పరిణామాల్లో హార్దిక్ పాండ్యా ముంబై గూటికి చేరడం చర్చనీయాంశమౌతోంది. ఈ వ్యవహారం వెనుక పెద్దఎత్తున డబ్బులు చేతులు మారినట్టు తెలుస్తోంది.
Hardik Pandya: ఐపీఎల్ 2024 వేలం ముగిసింది. ఏ టీమ్ ఆటగాళ్లెవరో తేలిపోయింది. వేలానికి ముందు గుజరాత్ టు ముంబై జంప్ అయిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు రానున్న ఐపీఎల్‌కు దూరం కానున్నాడని తెలుస్తోంది. అసలేం జరిగింది...
SRH New Captain: ఐపీఎల్ 2024 వేలంతో ఆరెంజ్ ఆర్మీ వ్యూహం మార్చుకుంది. ఈసారి టైటిల్‌పై దృష్టి సారించినట్టుంది. అందుకే జట్టులో సమూల మార్పులకు సిద్ధమైంది. జట్టు సారధిని మార్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం. పూర్తి వివరాలు మీ కోసం..
Uncapped players: ఐపీఎల్ వేలంలో భారత యువఆటగాళ్లు సత్తా చాటారు. ఇప్పటి వరకు నేషనల్ టీమ్ కు ఆడని ప్లేయర్స్ పై కూడా కోట్లు కురిపించారు. ఇంతకీ ఆ క్రికెటర్లు ఎవరంటే?
IPL 2024: ఐపీఎల్ 2024 వేలంలో తొలి రోజు కొందరు క్రికెటర్ల ధరలకు రెక్కలొస్తే... మరికొందరు స్టార్ ప్లేయర్ కు మాత్రం తీవ్రనిరాశ ఎదురైంది. ఈ సారి వేలంలో స్టీవ్ స్మిత్, రూసో వంటి స్టార్ ఆటగాళ్లు అమ్ముడుపోలేదు.
IPL 2024 Auction LIVE: ఐపీఎల్ వేలంలో న్యూజిలాండ్ ఆల్-రౌండర్ డారిల్ మిచెల్ సత్తా చాటాడు. ఇతడిని రికార్డు స్థాయి ధరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. ఎంతంటే?
IPL 2024 Telugu Cricketers: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 వేలం మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. ఈసారి వేలంలో ఎవరు ఎంత ధర పలుకుతారో ఆసక్తి రేపుతోంది. అదే సమయంలో 11 మంది తెలుగు ఆటగాళ్లు వేలానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
IPL 2024 Schedule: ఐపీఎల్ 2024 వేలం ఇవాళ జరగనుంది. మరి ఐపీఎల్ 2024 టోర్నీ ఎప్పుడనే సందేహం అందరిలో ఉంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల కాకపోయినా మార్చ్ నెలలో ఉండవచ్చనే అంచనాలున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
IPL Acution 2024: క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే ఐపీఎల్ 2024 మెగా వేలానికి సమయం సమీపించింది. దుబాయ్ వేదికగా రేపు ఐపీఎల్ వేలం జరగనుంది. ఏయే ఫ్రాంచైజీలు వద్ద ఎంత డబ్బు మిగిలుంది, ఎంతమంది ఆటగాళ్లున్నారు, లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడవచ్చనే వివరాలు తెలుసుకుందాం..
Hardik Pandya Replaces Rohit Sharma As Captain Of MI: ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో పాండ్యాను కెప్టెన్‌గా జట్టు యాజమాన్యం ప్రకటించింది. దీంతో హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
BCCI: ప్రపంచ క్రికెట్లో ఒకప్పుడు పసికూన. ఆటగాళ్లను విదేశాలకు పంపించేందుకు కటాకటీ డబ్బులుండే పరిస్థితి. ఇప్పుడు ఆదాయంలో ప్రపంచ క్రికెట్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. కళ్లు చెదిరే ఆదాయంతో దూసుకుపోతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IPL 2024 Auction List: ఐపీఎల్ 2024 మేగావేలానికి అంతా సిద్ధమైంది. విక్రయానికి సిద్దమైన ఆటగాళ్లెవరనేది తుది జాబితా విడుదలైంది. ఎన్ని ఖాళీలున్నాయి, ఎవరి వ్యాలెట్‌లో ఎంత ఉందనే వివరాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ వివరాలు పరిశీలిద్దాం..
Who is Mallika Sagar: డబ్ల్యూపీఎల్ 2024 వేలానికి ఆక్షనీర్‌గా వ్యవహరిస్తున్న మల్లికా సాగర్ ఎవరనే క్రికెట్ అభిమానులు నెట్టింట వెతుకున్నారు. ఐపీఎల్ 2024 వేలానికి కూడా మల్లికానే ఆక్షనీర్‌గా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆమెపై అందరి దృష్టి నెలకొంది. పూర్తి వివరాలు ఇలా..
IPL 2024 Auction: ఐపీఎల్ 2024 వేలానికి అంతా సిద్ధమౌతోంది. ఎవరు ఇన్ ఎవరు అవుట్ అనేది తేలిపోయింది. వేలానికి సిద్ధమైన ఆటగాళ్ల జాబితా వచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Hardik Pandya to Mumbai Indians: హార్ధిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు మారడానికి అసలు కారణాన్ని గుజరాత్ టైటాన్స్ వెల్లడించింది. పాండ్యా కోరికతోనే రిలీజ్ చేసినట్లు తెలిపింది. పాండ్యా నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని పేర్కొంది. కాగా.. పాండ్యా స్థానంలో శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.