Shiv Sena: రాష్ట్రపతి ఎన్నికపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు క్రమేపి మద్దతు పెరుగుతోంది. తాజాగా మరో పార్టీ సపోర్ట్ ఇస్తున్నట్లు ప్రకటించింది.
Minister KTR on PM Modi: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. నువ్వానేనా అన్నట్లు ఇరుపార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటాయి. తాజాగా ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ..మోదీ ప్రభుత్వమే టార్గెట్గా విమర్శలు సంధించారు.
Indian Presidential Election-2022: దేశంలో రాష్ట్రపతి ఎన్నికకు వేళ అయ్యింది. వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరగనుంది. 21న ఫలితాలు రానున్నాయి. ఈనెల 15న ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. నామినేషన్ల దాఖలకు ఈనెల 29 వరకు గడువు ఉంది. రాష్ట్రపతి ఎన్నికతోపాటు ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా జరగనున్నాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే నెల 24తో ముగియనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.