Sanju Samson's Wife Charulatha photos: సంజూ శాంసన్.. ఇండియన్ క్రికెట్ లవర్స్ కి, ఐపిఎల్ ప్రియులకు పరిచయం అస్సలే అక్కర్లేని పేరు ఇది. క్రికెట్లో రాణిస్తున్న ఈ కేరళ కుర్రోడి బ్యాటింగ్ స్టైల్ అంటే చాలా మందికి ఇష్టమే అనే విషయం తెలిసిందే.
Fastest Century Record: క్రికెట్ చరిత్రలో ఎప్పటికప్పుడు రికార్డులు బద్దలౌతుంటాయి. కొన్ని రికార్డులు ఎప్పటికీ చెరగకుండా అలానే ఉంటుంటాయి. అలాంటిదే ఓ అరుదైన ఫీట్ సాధించాడు ఓ ఇండియన్ క్రికెటర్. అదెక్కడ, ఎలా జరిగింది, ఏంటనే వివరాలు తెలుసుకుందాం..
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev) కు మూడు రోజుల క్రితం గుండెపోటు (Heart Attack) రావడంతో హార్ట్ సర్జరీ అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి మాజీ సారధి కపిల్ ఢిల్లీలోని ఓఖ్లాలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో.. వైద్యులు కపిల్ దేవ్‌ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్.. యువరాజ్ సింగ్ ( Yuvraj Singh ) ను తలుచుకోగానే మనందరికీ ముందుగా.. 2007లో తొలిసారిగా జరిగిన ఐసీసీ (ICC) టీ 20 ప్రపంచకప్‌లో యువీ ఒకే ఓవర్లో బాదిన ఆరు సిక్సులు గుర్తుకువస్తాయి. ఇప్పటికీ.. ఎప్పటికీ.. యువీ సాధించిన ఈ ఘనత చరిత్ర పుటల్లో అలానే నిలిచిఉంటుంది.. నిలుస్తుంది కూడా..
భారత మరో క్రికెటర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తమిళనాడుకు చెందిన ప్రముఖ భారత ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ( Vijay Shankar ) గురువారం సోషల్ మీడియాలో తన ఎంగేజ్మెంట్ అయినట్లు ప్రకటించాడు.
ప్రస్తుతం కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. లాక్డౌన్ నిబంధనల్ని కొన్ని ప్రాంతాల్లో కఠినతరం చేసి కేసులు మరిన్ని పెరగకుండా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో లాక్డౌన్ రూల్స్ పాటించని భారత మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్(Robin Singh)కు పోలీసులు జరిమానా విధించారు, రాబిన్ సింగ్ కారును సీజ్ చేశారు.
ఇది ఓ వృద్ధుడి కన్నీటి గాధ. ఒకప్పుడు గొప్ప వ్యాపారవేత్తగా బతికిన ఆయన.. పరిస్థితి బాగుండకపోవడంతో సర్వం కోల్పోయి జీవనాధారం కోసం టెంపో నడుపుకోవాల్సి వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.