China issues official’ names for 15 places in Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్‌లో 15 ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెడుతున్నట్లు చైనా ప్రకటించింది. ఈ మేరకు తన మ్యాప్‌లో పేర్లు చేంజ్ చేసింది. ఈ 15 ప్రాంతాల్లో 8 నివాస ప్రాంతాలు, 4 పర్వతాలు, 2 నదులు, ఒక పర్వత మార్గం ఉన్నాయి.
భారత్ - చైనా సరిహద్దుల్లో చైనా బలగాలతో హోరాహోరి తలపడి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు.. తెలుగు నేలపై పుట్టిన భరత మాత ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్రలో ప్రముఖులు, ప్రజానికం భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జోహార్లు సంతోష్ బాబు నినాదాలతో సూర్యాపేట మార్మోగింది.భరత మాత ముద్దు బిడ్డ సంతోష్ బాబుకు ఘన నివాళి అర్పించేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన జనంతో సూర్యాపేట జన సంద్రమైంది.
భారత్ - చైనా సరిహద్దుల్లో చైనా బలగాలతో హోరాహోరి తలపడి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు.. తెలుగు నేలపై పుట్టిన భరత మాత ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రముఖులు, ప్రజానికం. సూర్యాపేట జోహార్లు సంతోష్ బాబు నినాదాలతో మార్మోగింది.భరత మాత ముద్దు బిడ్డ సంతోష్ బాబుకు ఘన నివాళి అర్పించేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన జనంతో సూర్యాపేట జన సంద్రమైంది. #ColSantoshBabu #ColonelSantoshBabu #SalutesToColSantoshBabu #SantoshBabu
Colonel Santosh Babu`s mortal remains | సూర్యాపేట: కల్నల్ సంతోష్ బాబు పార్థివదేహం బుధవారం అర్థరాత్రి సూర్యాపేట చేరుకుంది. కుటుంబసభ్యులు, ప్రజల సందర్శనార్థం కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు పార్థివదేహం సూర్యాపేటకు తీసుకొచ్చిన ఇండియన్ ఆర్మీ అధికారులు ( Indian army ) ఆ శవపేటికను తెరిచారు. భారత్ - చైనా సరిహద్దుల్లో ( India-china border) సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు దేశం కోసం ప్రాణాలు కోల్పోగా.. మంగళవారం మధ్యాహ్నం నాటికి ఆర్మీ అధికారులు ఆయన కుటుంబసభ్యులకు ఆ సమాచారాన్ని అందించిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.