How To Boost Immunity: ప్రస్తుతం చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడమేనని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిని నుంచి ఉపశమనం పొందడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Chikki For Immunity Boosting In Winter Season: చలి కాలంలో చాలా మంది మార్కెట్లో లభించే చిరుదిండ్లు తింటున్నారు. అయితే ఇవి శరీరానికి చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని బదులుగా వేరుశనగలతో తయారు చేసి చిక్కిలను తినాల్సి ఉంటుంది.
Immunity Boost At Home: వర్షాకాలంలో వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఎందుకంటే ఈ సమయంలో తేమ తీవ్ర పెరుగుతుంది. దీని వల్ల ఆహారాలు కలుషితంగా మారుతాయి. అయితే ఈ తరుణంలో జాగ్రత్తగా ఉండడం చాలా మేలని నిపుణులు తెలుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.