Hypothyroidism Symptoms: హైపోథైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయనప్పుడు సంభవించే ఒక పరిస్థితి. ఈ హార్మోన్లు మన శరీరంలోని అనేక ప్రక్రియలను నియంత్రిస్తాయి. ఆడవారిలో ఈ పరిస్థితి సాధారణంగా పురుషుల కంటే ఎక్కువగా కనిపిస్తుంది.
5 Main Causes Of Hypothyroidism: చిన్న వయసులోనే థైరాయిడ్ బారిన పడడం వల్ల భవిష్యత్లో అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత తప్పకుండా పలు రకాల జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్య చిన్న వయసులో రావడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.