Remedies For Acidity: ప్రస్తుతం చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్యలో ఆసిడిటి ఒకటి. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా కొన్ని చిట్కాలతో ఉపశమనం పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Acidity Home Remedies: ఆధునిక జీవన శైలి కారణంగా ఆహారపు అలవాట్లలో మార్పు చేర్పులు చేసుకుంటున్నారు. అయితే దీని వల్ల అసిడిటీ, పొట్ట సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఈ ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
Acidity And Constipation: చలి కాలంలో చాలా మంది పొట్ట సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఎండు ద్రక్షలను ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తినడం వల్ల అనారోగ్య సమ్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.