Horoscope Today In Telugu 28 June 2021: కుటుంబసభ్యులు మీతో సరదాగా గడపాలని చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నారు. వారు మీపై చూపే శ్రద్ధ, ప్రేమను తెలుసుకుని పశ్చాత్తాపానికి లోనవుతారు. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. కొందరు వ్యక్తుల కారణంగా ఒత్తిడి ఎదుర్కొంటారు. ఇంటా బయటా మీపై బాధ్యతలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.