Piles Control Home Remedies In Telugu: ప్రస్తుతం పైల్స్ సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ కింది ఆహారాలు తినొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Asafoetida For Piles Problems: తరచుగా చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పాలలో ఇంగువ కలుపుకొని క్రమం తప్పకుండా తాగాల్సి ఉంటుంది.
Home Remedies For Piles: ఆధునిక జీవనశైలి కారణంగా మూలశంక వ్యాధి (Piles) లాంటి వాటి బారిన పడుతున్నారు. కొందరిలో వాపు బయటకు కనిపించకున్నా లోపల దీని లక్షణాలు ఉంటాయి. ఈ సమస్యను మొలలు / పైల్స్ / అర్శ మొలలు / మూలశంక ఇలా పలు పేర్లతో పిలుస్తారు.
Health Tips | జీవనశైలి కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందులో ఒకటి మూలశంక వ్యాధి (Piles). దీన్ని మొలలు / పైల్స్ / అర్శ మొలలు / మూలశంక ఇలా పలు పేర్లతో పిలుస్తారు. Home Remedies For Piles
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.