Traditional Holi Colours: హోలీ పండుగ రోజుల చాలా మంది రంగులను చల్లుకుంటూ సంబరాల్లో మునిగితేలుతారు. అయితే కొందరు మాత్రం రసాయనాలు కలిపిన రంగులు చల్లుకునేందుకు ఆసక్తి చూపరు. అలాంటి వారు పసుపు, కుంకుమ, శనగపిండి వంటి సంప్రదాయ రంగులతో ఆనందాన్ని పొందవచ్చు. వాటి వల్ల చర్మానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
Holi Festival Precautions: హోలీ రోజున రంగులు చల్లుకునేందుకు ఏడాదంతా వేచి చూసే వారుంటారు. ఈ పండుగ రోజున ప్రజలందరూ తమ బాధలను మర్చిపోయి.. సంతోషంగా రంగులను చల్లుకుంటారు. అయితే హోలీ రోజున రంగుల చల్లుకోవడం వల్ల అనేక చర్మ సమస్యలు రావొచ్చని వైద్యులు అంటున్నారు. కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడే వారు హోలీ పండుగలో పాల్గొనకపోవడమే మంచిదని చెబుతున్నారు.
Holi 2022: మీరు అప్పుల బాధతో సతమతవుతున్నారా? ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారా? అయితే రాబోయే హోలీ రోజు ఈ విధంగా చేయడం వల్ల వెంటనే వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు.
Holashtak 2022: హోలీకి ఎనిమిది రోజుల ముందు హోలాష్టకం ప్రారంభమవుతుంది. ఈ 8 రోజులు కొన్ని ప్రత్యేక పనులు చేయడం నిషేధం. ఆ పనులు చేయడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.