Hindu Priest Inaugurates Mosque: మన భారతీయ సమాజం ఒక సర్వమత సమ్మేళనం అని.. హిందూ, ముస్లింలు భాయ్ భాయ్ అని చాటిచెప్పే మరో గొప్ప ఘటనకు తాజాగా కర్ణాటక వేదికైంది. ఒక మసీదును స్వామీజీలు ప్రారంభించడంతోనే ఈ అద్భుత ఘట్టానికి తెరపడలేదు. ఈ పూజా కార్యక్రమాల ముగిసిన తరువాత హిందూ సంఘాల నాయకులు స్వామీజీకి పాదాభివందనం చేస్తూ పాద పూజ చేయగా.. ముస్లిం మత పెద్దలు వారికి హారతి, బిల్వపత్రాలు అందిస్తూ సహకరించిన తీరు మాటల్లో వర్ణించలేనిది.
Nellore Rottela Panduga: నెల్లూరు రొట్టెల పండుగకు అనాది కాలం నుంచి ఎంతో విశిష్టత ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గందవరం గ్రామంలో బారా షాహీద్ దర్గా వద్ద జరిగే రొట్టెల పండగకు తరతరాలుగా ఎంతో ప్రాధాన్యత ఉంది. నెల్లూరు రొట్టెల పండగకు మత సామరస్యానికి ప్రతీకగా పేరుంది.
After the Gyanvapi Mosque survey, a controversy erupted over Delhi’s Qutub Minar. Idols of Hindu deities were found and claims were made that the monument was built by Raja Vikramaditya, a Hindu emperor. Now, the Ministry of Culture has instructed the Archaeological Survey of India
Hanuman Pooja: మంగళవారం శ్రీరాముని పరమ భక్తుడైన హనుమాన్‌కి అంకితం చేయబడింది. ఇవాళ బజరంగబలిని ఆరాధించడం వల్ల భక్తుల కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. ఇవాళ హనుమాన్ అష్టకం పఠించడం చాలా శ్రేయస్కరం. దాని ప్రయోజనాలు..నియమాలను తెలుసుకోండి.
Why haircut prohibited on Tuesday : మంగళవారం కటింగ్, షేవింగ్ వంటివి చేయించుకోకపోవడం వల్ల ఆ రోజు క్షౌరశాలలకు ఎలాంటి గిరాకీ ఉండదు. అలాగే మంగళవారంపై అంగారక గ్రహం లేదా మంగళ గ్రహం ప్రభావం ఉంటుంది. ఇలాంటివి ఎన్నో విశ్వాసాలు హిందూ సంప్రదాయంలో ఉన్నాయి.
ఎక్కడైనా ఖాళీ స్థలం ఉందంటే.. అక్కడ ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకునేందుకు వారిని అనుమతించాలి. ఈ విషయంలో పెద్ద రాద్ధాంతం చేయకూడదు. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే వారు ఖాళీ స్థలాల్లో ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఈ విషయంలో ఎవరికైనా, ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే.. చట్టాన్ని ఆశ్రయించాలి కానీ ఇలా దాడులు చేయడం సరికాదు అని షెర్డిల్ సింగ్ హితవు పలికారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.