Four Rajyog: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, 20 సంవత్సరాల తర్వాత 4 రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగాలు ఏర్పడటం వల్ల 3 రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగనున్నాయి.
Busniess Yog In Horoscope: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వ్యక్తి వ్యాపారంలో పేరు సంపాదిస్తాడో లేదో తెలుసుకోవడానికి అతని జన్మ జాతకాన్ని విశ్లేషిస్తే తెలుసుకోవచ్చు.
Budh Shukra Yuti 2022: ఈ ఏడాది మరో నాలుగు రోజుల్లో ముగిసి.. కొత్త ఏడాది ప్రారంభం కానుంది. బుధ, శుక్ర గ్రహాల సంచారం వల్ల లక్ష్మీనారాయణ యోగం ఈ రాశుల అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది.
Shani Dev Remedies: శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. శనిదేవుడి కోపానికి గురైన వ్యక్తి ధనవంతుడైనా సరే దరిద్రుడిగా మారుతాడు. జాతకంలో శనిదోషం తొలగిపోవాలంటే కందిపప్పుతో ఈ పరిహారం చేయండి.
Astro Hints: జ్యోతిష్యశాస్త్రం, మతానికి సంబంధించి 10 కీలకమైన విషయాలు ఇవాళ వార్తల్లో ఉన్నాయి. సూర్యుడి గోచారం, రానున్న 4 నెలల్లో గ్రహాల పరివర్తనం, పితృ పక్షం, నవరాత్రి వంటి విషయాలు తెలుసుకోవల్సిందే..
Mahalaya Amavasya 2022: 15 రోజుల పితృ పక్షం ప్రారంభమైంది. ఇది 25 సెప్టెంబర్ 2022న వచ్చే మహాలయ అమావాస్యతో ముగుస్తుంది. ఈ రోజున చనిపోయిన పూర్వీకులకు శ్రాద్ధం, తర్పణం మెుదలైనవి చేస్తారు.
Janmashtami 2022: కృష్ణ జన్మాష్టమి పండుగను ప్రతి సంవత్సరం భాద్రపద కృష్ణ పక్షం అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది జన్మాష్టమి ఆగస్టు 18, 2022 గురువారం నాడు వస్తుంది.
జ్యోతిష్యం (Astrology) అనేది రాబోయే భవిష్యత్తు గురించి తెలుపుతుంది. దీని ద్వారా చాలా వరకు అవాంఛనీయ సంఘటనలను నివారించవచ్చు. వ్యక్తి జాతకంలో గ్రహాల స్థానం సరిగ్గా లేకుంటే ఆ వ్యక్తి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఆ వ్యక్తిని అనేక సమస్యలు చుట్టుముడతాయి. నవగ్రహ దోషం (Navgrah Dosh) నుండి బయటపడటానికి కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి. అవేంటో తెలుసుకుందాం.
Surya Mantra: ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఈ రోజున సూర్య భగవానుడి మంత్రాలను పఠించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సూర్యదేవుని మంత్రాలలో చాలా శక్తి ఉంది, వాటిని జపించడం ద్వారా మీరు మీ ప్రతి కోరికను తీర్చుకోవచ్చు.
Monday Remedies: హిందూమతం ప్రకారం, శివుడు భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని నమ్ముతారు. శివుడికి ఒక్క కలశం నీరు సమర్పించిన చాలు.. ఆయన ఆశ్వీరాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది.
Gayatri Jayanti 2022: నేడే గాయత్రి జయంతి. గాయత్రి జయంతి నాడు సర్వార్థ సిద్ధి యోగం, త్రిపుష్కర యోగం, స్వాతి నక్షత్రం ఏర్పడింది. గాయత్రి జయంతి పూజ ముహూర్తం తదితర వివరాలు గురించి తెలుసుకోండి.
Vastu Tips: పూజకు కొన్ని నియమాలు ఉన్నాయి మరియు వాటిని పాటించడం అవసరం. లేకపోతే, పూజలో చేసిన తప్పులు కూడా మీకు పెద్ద నష్టానికి కారణం కావచ్చు. అలాంటి తప్పులలో ఒకటి పూజలో అగరబత్తులను ఉపయోగించడం.
Astrology tips: మీ ఇంట్లోని తులసి చెట్టు పదే పదే ఎండిపోవడం, గూడ్లగూబ అరుపు వినిపించడం వంటివి మీకు కష్టాలు వచ్చే ముందు కనిపించే సంకేతాలు. ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
Hindu Religion date importance: హిందూ మతం ప్రకారం, మంచి ముహూర్తం లేకుండా ఏ కొత్త పని జరగదు. అలాంటి శుభ సందర్భం మే 12న కూడా రాబోతోంది. దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.
Hindu God: భారతదేశంలో అత్యధిక జనాభా హిందూ మతాన్ని అనుసరిస్తారు. హిందూ దేవుళ్లలో ఎక్కువ మంది ఏ దేవుడిని పూజిస్తారనే దానిపై కొంత కాలం కిందట రీసెర్చ్ జరిగింది. ఈ సర్వేలో షాకింగ్ నిజాలు బయటపెడ్డాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.