How Healthy is Lassi: భారతదేశంలో లస్సీని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఎండాకాలంలో దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. అయితే లస్సీ వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
High BP Problem: అధిక రక్తపోటు ఆరోగ్యానికి చాలా చెడ్డది, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. దీన్ని నివారించడానికి, ఆరోగ్యానికి హాని కలిగించే అలవాట్లకు దూరంగా ఉండండి.
Yogurt for High Blood Pressure: ప్రతిరోజూ ఆహారంలో పెరుగు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు (హై బ్లడ్ ప్రషర్) ను నియంత్రించ వచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తపోటు కంట్రోల్ అయితే గుండెకు సంబంధింత వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చని పరిశోధకులు అంటున్నారు.
బీపీ రీడింగు 80 mmHg కంటే తక్కువగా ఉంటే, హైపోటెన్షన్ మరియు బీపీ రీడింగు 130mm Hg కంటే అధికంగా ఉంటే దానిని హైపర్ టెన్షన్ గా పేర్కొంటారు. ప్రాణాంతక రక్తపోటును గుర్తించే లక్షణాలు, ఈ వ్యాధి భారినపడే అవకాశాలు కలిగి ఉన్నవారు మరియు చికిత్సల గురించి ఇక్కడ తెలుపబడింది.
Chiranjeevi Donates Blood : గతంలో కరోనా ఫస్ట్ వేవ్‌లోనూ రక్తదానం చేయడంతో పాటు తన అభిమానులకు సైతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. కరోనా నుంచి కోలుకుని ప్లాస్మా కూడా డొనేట్ చేయడం తెలిసిందే.
World Blood Donor Day 2021: ప్రతి మనిషికి రక్తం అవసరం ఎంతైనా ఉంది. కానీ సందర్భాన్ని బట్టి రక్తాన్ని సేకరిస్తారు. కొన్ని అగ్రదేశాలలో సరైన సమయంలో కొన్ని గ్రూపులకు చెందిన రక్తం అందుబాటులో ఉండదు. దీని వల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది.
Facts About High Blood Pressure | రక్తపోటు ఆధారంగా గుండె పనితీరును వైద్యులు సులువుగా గుర్తిస్తారు. సాధారణంగా ఆరోగ్యవంతుడైన వారిలో రక్తపోటు (Blood Pressure) 120/80 గా ఉంటుంది. ఇది ఒకవేళ 130/80కి మించితే హైపర్‌టెన్షన్ సమస్య బారిన పడ్డారని చెప్పవచ్చు.
Home Remedies For High Blood Pressure | మూడింట ఒక వంతు ప్రజలు హైపర్‌టెన్షన్ లేదా అధిక రక్తపోటు(Blood Pressure) సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే బీపీ కారణంగా గుండె సంబంధిత సమస్యలు బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలు, పానియాలు, పండ్లు తీసుకోవడం ద్వారా రక్తపోటును కొంత మేర తగ్గించి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి.
Custard Apple benefits సీతాఫలం ఆరోగ్య ప్రయోజనాలు: వర్షాకాలంలో వినాయక చవితి నుండి విరివిగా లభించే ఈ సీతాఫలం ఎన్నో పోషక విలువలు ( Sitaphal benefits ) కలిగి ఉంటుంది. అందుకే దీనిని విటమిన్లు, ఖనిజాలు కలిగిన పోషకాల ఘని అంటారు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, రాగి పుష్కలంగా ఉంటాయి.
మనం రోజుకి ఎంత మోతాదులో ఉప్పుని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది ( How much salt is enough salt ). ఎక్కువ ఉప్పు తినడం వల్ల అది మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.