Watermelon: పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెట్టుకుని తింటున్నారా..ఈ దుష్ప్రభావాలు తప్పవు..!!

Watermelon: పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెట్టుకుని తింటున్నారా..ఈ దుష్ప్రభావాలు తప్పవు..!!

Watermelon: ఎండా కాలంలో చాలా మంది శరీరం హైడ్రెట్‌గా ఉండడానికి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను తినడానికి ఇష్టపడతారు. ఈ నీరు శాతం అధికంగా ఉన్న పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇందులో  92 శాతం నీరు ఉంటుంది. ఇది వేసవిలో శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది.

/telugu/health/watermelon-do-you-eat-watermelon-in-the-fridge-these-side-effects-are-not-wrong-65907 Jun 2, 2022, 11:22 AM IST
Mulberry For Health: మల్బరీ తినడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!!

Mulberry For Health: మల్బరీ తినడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!!

Mulberry For Health: మల్బరీలో ఐరన్, కాల్షియం, డైటరీ ఫైబర్, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. దీన్ని రెగ్యులర్ గా తీనడం వల్ల బరువు కూడా నియంత్రణనలో ఉంటుంది. అంతే కాకుండా జీర్ణవ్యవస్థ మెరుగుపడి, ఎముకలు దృఢంగా మారుతాయి.

/telugu/health/mulberry-for-health-do-you-know-how-many-benefits-with-mulberry-has-for-the-body-65830 Jun 1, 2022, 02:32 PM IST
Papaya Benefits: బొప్పాయి పండుతో శరీరానికి ఇన్ని ప్రయోజనాలా..!!

Papaya Benefits: బొప్పాయి పండుతో శరీరానికి ఇన్ని ప్రయోజనాలా..!!

Papaya Benefits: బొప్పాయి పండు పేరు చెప్పగానే చాలా మందికి నోరు ఊరుతుంది. దీనిని పండుగా ఉన్నప్పుడు తినోచ్చు..కాయా స్థితిలో ఉన్నప్పుడు కూడా తినోచ్చు. బొప్పాయలో ఉండే గుణాలు పొట్టకు చాలా మేలు చేస్తుంది.

/telugu/lifestyle/papaya-benefits-there-are-so-many-benefits-to-the-body-with-papaya-fruit-65818 Jun 1, 2022, 12:11 PM IST
Amla juice benefits: ఉసిరికాయ రసంతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

Amla juice benefits: ఉసిరికాయ రసంతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

Amla Juice Benefits: ఉసిరికాయ శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. అంతేకాకుండా దీని రసం కూడా అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసాన్ని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొంది.

/telugu/health/amla-juice-benefits-do-you-know-how-many-benefits-amla-juice-has-for-the-body-65811 Jun 1, 2022, 09:54 AM IST
Aluminum Foil Benefits: అల్యూమినియం ఫాయిల్‌తో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!!

Aluminum Foil Benefits: అల్యూమినియం ఫాయిల్‌తో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!!

Aluminum Foil Benefits: అల్యూమినియం ఫాయిల్‌ ఆహారం వండే క్రమంలో వినియోగిస్తారు. ముఖ్యంగా ఇవి మనకు స్వీట్స్ తయారీల్లో ఎక్కువగా కనిసిస్తాయి. ఈ ఫాయిల్‌ వంటలలో ఉపయోగించడమే కాకుండా పలు రకాల శరీర సమస్యల నుంచి కూడా విముక్తి పొందడానికి ఉపయోగించవచ్చని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి.

/telugu/lifestyle/aluminum-foil-benefits-do-you-know-how-many-benefits-there-are-for-the-body-with-aluminum-foil-65756 May 31, 2022, 04:12 PM IST
Importance Of Gooseberry: ఉసిరికాయలో ఔషధ గుణాలు..'అమృతం పండు' సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు..!!

Importance Of Gooseberry: ఉసిరికాయలో ఔషధ గుణాలు..'అమృతం పండు' సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు..!!

Importance Of Gooseberry: ఉసిరి పేరు చెప్పగానే చాలా మందికి నోరు ఊరుతుంది.  రుచి చేదు ఉన్నవ్పటికీ ఇందులో చాలా రకాల పోషక విలువలున్నాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటాయి.

/telugu/lifestyle/importance-of-gooseberry-medicinal-properties-of-gooseberry-interesting-facts-about-amla-65745 May 31, 2022, 03:19 PM IST
Fenugreek Tea: మెంతి గింజల టీ తాగడం వల్ల శరీరానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!!

Fenugreek Tea: మెంతి గింజల టీ తాగడం వల్ల శరీరానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!!

Fenugreek Tea: మెంతి గింజలు శరీరాని చాలా ప్రయోజనాలను ఇస్తాయి. అంతే కాకుండా వీటితో చేసిన టీ తాగడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మెంతి గింజల్లో యాంటాసిడ్‌ స్థాయి అధికంగా ఉంటుంది.

/telugu/lifestyle/fenugreek-tea-fenugreek-tea-give-to-health-reduce-sugar-levels-in-blood-65738 May 31, 2022, 02:34 PM IST
Benefits Of Sea Salt: సముద్రపు ఉప్పు వల్ల జుట్టుకు ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.!!

Benefits Of Sea Salt: సముద్రపు ఉప్పు వల్ల జుట్టుకు ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.!!

Benefits Of Sea Salt: మారతున్న జీవన శైలి కారణంగా చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు ఖరీదైన జుట్టు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోవడం పెద్ద సవాలుగా మారింది.

/telugu/lifestyle/benefits-of-sea-salt-you-will-be-amazed-at-the-benefits-of-sea-salt-to-the-hair-65732 May 31, 2022, 01:09 PM IST
 Benefits of Moringa Leaves: మునగ ఆకు వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నయో తెలుసా..?

Benefits of Moringa Leaves: మునగ ఆకు వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నయో తెలుసా..?

Benefits of Moringa Leaves: భారత్‌లో అనేక రకాల పండ్లు, కూరగాయలు లభ్యమవుతున్నాయి. వీటిల్లో పోషక విలువలు అధికంగా ఉండడం వల్ల శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేస్తాయి. అంతే కాకుండా మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.

/telugu/health/benefits-of-moringa-leaves-do-you-know-the-benefits-of-mango-leaf-to-prevents-heart-attack-65719 May 31, 2022, 10:38 AM IST
Thyroid Control Juice: ఈ మూడు జ్యూస్‌లు తాగండి..థైరాయిడ్‌ నుంచి ఉపశమనం పొందండి.!!

Thyroid Control Juice: ఈ మూడు జ్యూస్‌లు తాగండి..థైరాయిడ్‌ నుంచి ఉపశమనం పొందండి.!!

Thyroid Control Juice: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం మధుమేహం,  థైరాయిడ్‌ వంటి ఆరోగ్య సమస్యల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రతి నాలుగురిలో ఇద్దరు థైరాయిడ్‌ సమస్యతో బాధపడుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

/telugu/health/thyroid-control-juice-drink-beetroot-carrot-juices-to-get-relief-from-thyroid-65713 May 31, 2022, 09:41 AM IST
Raisins: నానబెట్టిన ఎండు ద్రాక్ష వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా.?

Raisins: నానబెట్టిన ఎండు ద్రాక్ష వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా.?

Raisins: ఎండు ద్రాక్ష శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను ఇస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే పోషక విలువలు రక్తాన్నిపెంచడానికి దోహదపడతాయి. రక్తాన్ని శుద్ధిచేసే డ్రై ఫ్రూట్‌లో ఎండు ద్రాక్ష కీలక పాత్ర పోషిస్తుంది.

/telugu/lifestyle/raisins-do-you-know-the-benefits-of-soaked-raisins-to-the-body-65505 May 29, 2022, 03:17 PM IST
Hair Growth Tips: జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలను పాటించండి..!

Hair Growth Tips: జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలను పాటించండి..!

Hair growth Tips: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది అమ్మాయిలు జుట్టు సమస్యలతో బాధపడుతుంటారు. కొంతమందిలో పోషకాహార లోపం వల్ల జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి.

/telugu/lifestyle/hair-growth-tips-do-you-suffer-from-hair-problems-follow-these-tips-65494 May 29, 2022, 02:28 PM IST
Benefits of Cardamom Tea: ఏలకుల టీ వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

Benefits of Cardamom Tea: ఏలకుల టీ వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

Benefits of Cardamom Tea: ఏలకులు ఆహార రుచిని పెంచేందుకు ఉపయోగిస్తారు. వీటిని ఎక్కువగా బిర్యానీ, ఖీర్‌లలో కూడా వినియోగిస్తారు. ఏలకుల్లో రుచితో పాటు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. కావున  అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

/telugu/health/benefits-of-cardamom-tea-do-you-know-how-many-benefits-cardamom-tea-has-for-the-body-65483 May 29, 2022, 01:13 PM IST
Ajwain Water Benefits: వాము నీరు తాగడం వల్ల శరీరానికి ఎన్ని రకాల ప్రయోజనాలున్నయో తెలుసా..?

Ajwain Water Benefits: వాము నీరు తాగడం వల్ల శరీరానికి ఎన్ని రకాల ప్రయోజనాలున్నయో తెలుసా..?

Ajwain Water Benefits: వాము నీరు తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీనిని భారతీయులు ప్రతి వంటలో వాడతారు. ఇది  పొట్ట సంబంధిత సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి..బరువును తగ్గించడానికి సహాయపడుతుంది.

/telugu/health/ajwain-water-benefits-do-you-know-the-many-benefits-of-drinking-ajwain-water-water-to-the-body-65474 May 29, 2022, 12:04 PM IST
Hair Care Tips: జుట్టు సమస్యల నుంచి విముక్తి పొందాలనుకుంటున్నారా..ఈ చిట్కాను ట్రై చేయండి..!!

Hair Care Tips: జుట్టు సమస్యల నుంచి విముక్తి పొందాలనుకుంటున్నారా..ఈ చిట్కాను ట్రై చేయండి..!!

Hair Care Tips: మారుతున్న జీవన శైలి కారణంగా ఎక్కువ ఒత్తిడికి గురై జుట్టు సమస్యలు బారిన పడుతున్నారు. చాలా మంది జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం, చివర్లు చీలిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలు పిల్లలలో కూడా వస్తున్నాయి.

/telugu/health/hair-care-tips-want-to-get-rid-of-hair-problems-try-onion-juuice-65470 May 29, 2022, 11:12 AM IST
Benefits Of Taro Root: చేమ దుంపతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయే తెలుసా..!!

Benefits Of Taro Root: చేమ దుంపతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయే తెలుసా..!!

Benefits Of Taro Root: చేమ దుంప శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చతుంది. ఇందులో ఉండే పోషక విలువలు శరీరంలో రోగ నిరోధక శక్తినిపెంపొందించడానికి కృషి చేస్తాయి. కళ్ల సమస్యలతో బాధపడుతున్న వారు ఈ దుంపతో విముక్తి పొందవచ్చని ఆయుర్వేద శాస్త్రం పేర్కొంది.

/telugu/health/benefits-of-taro-root-do-you-know-how-many-benefits-there-are-for-the-body-with-taro-root-65467 May 29, 2022, 10:26 AM IST
Morning Walk Side Effects: మార్నింగ్‌ వాక్‌ చేసే సమయంలో మొబైల్ ఫోన్ వాడుతున్నారా..అయితే ఈ విషయాలను తెలుసుకోడి.!!

Morning Walk Side Effects: మార్నింగ్‌ వాక్‌ చేసే సమయంలో మొబైల్ ఫోన్ వాడుతున్నారా..అయితే ఈ విషయాలను తెలుసుకోడి.!!

Morning Walk Side Effects: ప్రస్తుతం ఏ విషయమైన మొబైల్ ఫోన్‌తో సులభంగా తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో అది లేకుండా మన జీవితాన్ని ఊహించలేము. అయితే ఫోన్‌ను అతిగా వినియోగించడం వల్ల అనేర రకాల శరీర సమస్యలు వస్తున్నాయి.

/telugu/health/morning-walk-side-effects-are-you-using-a-mobile-phone-while-walking-in-the-morning-but-be-aware-of-these-things-65462 May 29, 2022, 09:25 AM IST
Turmeric On Face Benefits: పసుపును చర్మానికి అతిగా వినియోగిస్తున్నారా..అయితే ప్రమాదమే..!!

Turmeric On Face Benefits: పసుపును చర్మానికి అతిగా వినియోగిస్తున్నారా..అయితే ప్రమాదమే..!!

Turmeric On Face Benefits: మహిళలు చర్మసౌదర్యం, చర్మ సంరక్షన కోసం పసుపును ఉపయోగిస్తారు. అంతేకాకుండా పసుపును భారతీయులు వివిధ వంటకాల్లో కూడా వాడతారు. దీనిని యాంటీబెటిక్‌గా కూడా వినియోగిస్తారు.

/telugu/lifestyle/turmeric-on-face-benefits-excessive-consumption-of-turmeric-for-skin-care-can-lead-to-skin-problems-65396 May 28, 2022, 03:35 PM IST
Banana Flower: రక్త హీనతతో బాధపడుతున్నారా..ఈ పువ్వుతో ఉపసమనం పొందండి..!!

Banana Flower: రక్త హీనతతో బాధపడుతున్నారా..ఈ పువ్వుతో ఉపసమనం పొందండి..!!

Banana Flower: రక్తం కొరత వల్ల శరీరంలో రకరకాల మార్పులు వచ్చి వివిధ రకాల అనారోగ్య సమస్యల పాలవుతున్నారు. అటువంటి పరిస్థితిలో సకాలంలో చికిత్స పొందాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే అనారోగ్య సమస్యలు మరిత పెరుగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

/telugu/health/banana-flower-suffering-from-anemia-get-relief-with-banana-flower-65389 May 28, 2022, 02:36 PM IST
Homemade Packs: మెడ మీద ముడతలతో బాధపడుతున్నారా..అయితే ఈ ఇంటి చిట్కాలను  ట్రై చేయండి.!!

Homemade Packs: మెడ మీద ముడతలతో బాధపడుతున్నారా..అయితే ఈ ఇంటి చిట్కాలను ట్రై చేయండి.!!

Homemade Packs: మారతున్న జీవన శైలి కారణంగా చాలా మంది చర్మంపై  ముడతలు సమస్యలతో బాధపడుతున్నారు. వృద్ధాప్యంలో ముడతలు రావడం సహజం. ప్రస్తుతం యువత యవ్వన వయసులో కూడా  ముడతల సమస్యను ఎదుర్కొంటున్నారు.

/telugu/lifestyle/homemade-packs-suffering-from-wrinkles-on-the-neck-try-these-home-tips-65372 May 28, 2022, 11:28 AM IST

Trending News