Heart Attack vs Panic Attack: మనిషి గుండె కొట్టుకున్నంతసేపే ఆ ప్రాణం నిలబడుతుంది. మనిషి జీవించి ఉండేది. ఒకసారి ఆగిందంటే అంతే..అంతా నిర్జీవమే ఇక. మనిషి శరీరంలో గుండె అంత ముఖ్యమైన అంగం. అందుకే గుండెను చాలా భద్రంగా చూసుకోవాలి.
Cholesterol Remedies: ఆధునిక జీవన విధానంలో కొలెస్ట్రాల్, రక్తపోటు, మధుమేహం అత్యంత ప్రమాదకరం. జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లే ఈ ప్రమాదకర వ్యాధులకు కారణం. అందుకే వీటి నియంత్రణ కూడా పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heart Health: శరీరంలో అతి ముఖ్యమైన అంగం గుండె. గుండె ఆరోగ్యంగా ఉన్నంతవరకే మనిషి ప్రాణం నిలబడుతుంది. అందుకే గుండె ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధ అవసరమౌతుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heart Attack Problems: ఇటీవలి కాలంలో గుండెపోటు ఘటనలు అధికమౌతున్నాయి. జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్లు, ఆందోళన, ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. అదే సమయంలో గుండెపోటుకు సంబంధించి ఆసక్తికరమైన, ఆందోళన కల్గించే అంశాలు బయటపడ్డాయి. ఆ వివరాలు మీ కోసం..
Man Died of Heart Attack Due to Ambulance stuck at Railway Gate: గుండె నొప్పితో బాధపడుతున్న పేషెంట్ ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇంకొన్ని నిమిషాల్లో అంబులెన్స్ ఆస్పత్రికి చేరుకుంటుంది అనగా మార్గం మధ్యలో రైల్వే గేటు పడింది. దీంతో హార్ట్ ఎటాక్ పేషెంట్‌తో వెళ్తున్న అంబులెన్స్ అక్కడే చిక్కుకుపోయింది. చుట్టూ పదుల సంఖ్యలో జనం ఉన్నప్పటికీ.. రైల్వే గేట్ పడటంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయారు. పూర్తి వివరాలు...
Less Sleep Disease: నిద్రలేమి సమస్యల కారణంగా గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇటీవలే పరిశోధనలు తెలిపాయి. చాలామందిలో నిద్ర లేకపోవడం కారణంగానే గుండెపోటు సమస్యలు వస్తున్నాయని పరిశోధనలో పేర్కొన్నారు. ఇవే కాకుండా చాలా రకాల సమస్యలను ఇందులో పేర్కొన్నారు.
Desi Ghee Benefits: దేశీ నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని రోజూ తినడం వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. దేశీ నెయ్యి తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Health Tips: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే హెల్తీ ఫుడ్ అవసరం. మనం రోజూ తీసుకునే హెల్తీ ఫుడ్ వల్లే కేన్సర్, గుండె వ్యాధులను అరికట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. హెల్తీ ఫుడ్ అంటే ఏం తీసుకోవాలనేది ఇప్పుడు పరిశీలిద్దాం..
Cholesterol Tips: ఆధునిక జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా పలు వ్యాధులు చుట్టుముడుతుంటాయి. కొలెస్ట్రాల్, గుండె వ్యాధులు ప్రధానమైనవి. ప్రతిరోజూ డైట్లో కొన్ని రకాల పండ్లు తీసుకుంటే కొలెస్ట్రాల్ అత్యంత సులభంగా తగ్గించవచ్చు.
Healthy Foods: గుండె శరీరంలోని అత్యంత కీలకమైన అంగం. ఇటీవలి కాలంలో గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తీవ్రంగా ఉంటోంది. గుండె ఆగిందంటే ప్రాణం పోయినట్టే. అందుకే గుండెను అత్యంత పదిలంగా చూసుకోవాలి.
Covid-19 During Pregnancy Time: ఈ అధ్యయనం కోసం మొత్తం 280 మంది చిన్నారులను ఎంపిక చేసుకున్నారు. వారిలో 150 మంది చిన్నారుల తల్లులకు గర్భంతో ఉన్న సమయంలో కరోనా వైరస్ సోకగా.. మరో 130 మంది చిన్నారుల తల్లులకు ఎలాంటి ప్రీనేటల్ ఇన్ఫెక్షన్ లేకుండా ఆరోగ్యంగా ఉన్న వారు ఉన్నారు.
Heart Attack vs Heart Failure: ఇటీవలి కాలంలో హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్ కేసులు పెరిగిపోతున్నాయి. చాలామంది ఈ రెండూ ఒకటే అనుకుంటారు కానీ..రెండింటికీ మధ్య చాలా అంతరముంది. హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్ మధ్య తేడా ఏంటి, లక్షణాలు, చికిత్స వివరాలేంటో తెలుసుకుందాం..
Heart Attack Risk: ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. రోజూ వ్యాయామం చేస్తూ ఆరోగ్యంపై దృష్టి పెట్టేవారు కూడా గుండెపోటు సమస్య తలెత్తుతోంది. నిమిషాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అసలీ పరిస్థితి ఎందుకు ఎదురౌతోంది, తీసుకోవల్సిన జాగ్రత్తలేంటనేది పరిశీలిద్దాం..
Heart Attack: గుండెపోటు. ఇటీవలి కాలంలో ప్రతి వయస్సువారినీ వెంటాడుతోంది. గుండెను ఆరోగ్యంగా ఉంచాలంటే..తీసుకునే డైట్ ఆరోగ్యంగా ఉండాలి. డైట్లో తీసుకునే పదార్ధాలతో గుండెవ్యాధుల్ని చాలా వరకూ అరికట్టవచ్చు.
Constable Died in Gym: జిమ్‌లో పుషప్స్, స్ట్రెచెస్ చేసిన వెంటనే విశాల్‌కి విపరీతమైన దగ్గు రావడంతో ఊపిరి తీసుకోవడానికి కూడా అవస్థ పడ్డాడు. చుట్టూ ఉన్న వారు వచ్చేలోపే విశాల్ అక్కడే కుప్పకూలిపోయాడు. తోటి మిత్రులు విశాల్‌ని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.
Kishan Reddy's Nephew Jeevan Reddy Death: కిషన్ రెడ్డి మేనల్లుడు జీవన్ రెడ్డి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు అతన్ని హుటాహుటిన కాంచన్‌బాగ్‌లోని డిఆర్డిఎల్ వద్ద ఉన్న అపోలో హాస్పిటల్లో చేర్పించారు. జీవన్ రెడ్డి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మృతి చెందారు.
Mirzapur Actor Shahnawaz Pradhan Death దేశ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన షహ్నావాజ్ ప్రధాన్ నేడు మరణించారు. గుండె పోటుతో ఆయన తుది శ్వాస విడిచారు.
Batchula arjunudu: టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
Tarakaratna: నారా లోకేష్ పాదయాత్రలో తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్నకు హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. తారకరత్నకు గుండెపోటు వచ్చిందని నిర్ధారించిన వైద్యులు స్టంట్ వేశారు. లోకేష్ యువగళం పాదయాత్రలో తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తారకరత్నను హుటాహుటిన కుప్పం కేసీ ఆసుపత్రికి తరలించారు.
Annu Kapoor Hospitalised బాలీవుడ్ నటుడు అన్ను కపూర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయితే ఆయన హార్ట్ ఎటాక్ రావడంతోనే ఇలా ఆస్పత్రి పాలైనట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన ఆరోగ్యం క్షేమంగానే ఉన్నట్టు సమాచారం అందుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.