Pawan Kalyan Varahi: పవన్‌కు రంగులు మార్చడం తేలికే.. వారాహిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు!

AP Minister Gudivada Amarnath makes comments on Pawan Kalyan Varahi. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి’పై మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. 

  • Zee Media Bureau
  • Dec 13, 2022, 04:53 PM IST

Minister Gudivada Amarnath satires on Pawan Kalyan Varahi. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి’పై మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. ఏపీకి వారాహి వస్తే అప్పుడు చూద్దామని వ్యాఖ్యానించారు. నిబంధనలకు అనుగుణంగా ఏపీ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఉందా లేదా అనేది ఇక్కడి అధికారులు చూస్తారని, ఒకవేళ నిబంధనల ప్రకారం లేకుంటే వాహనం మార్చాల్సిన అవసరం ఉందన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News