Gold Price Today September 8th 2022 : బులియన్ మార్కెట్లో ఇవాళ 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.4640గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాముల బంగారం ధర రూ.5062గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.50,రూ.54 మేర ధర తగ్గింది.
Gold Price Today September 3rd 2022 : బులియన్ మార్కెట్లో నేటి ధరలు ఇలా.. 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.4640గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాముల బంగారం ధర రూ.5062గా ఉంది.
Gold Price Today September 1st 2022 : బులియన్ మార్కెట్లో నేటి ధరలు ఇలా.. 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.4700గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాముల బంగారం ధర రూ.5127గా ఉంది.
వరుసగా మూడు రోజుల పాటు పెరిగిన బంగారం ధర ఎట్టకేలకు ఇవాళ దిగొచ్చింది. గత మూడు రోజుల్లో రూ.750 మేర పెరిగిన ధర ఇవాళ ఒక్కరోజే రూ.380 మేర తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.350 మేర, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.380 మేర ధర తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,600కి చేరింది. హైదరాబాద్ సహా దేశంలోని వివిధ నగరాల్లో నేటి బంగారం ధరలను ఇప్పుడు పరిశీలిద్దాం...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.