ఉచిత తాగునీరు కావాలంటే.. Hyderabad పౌరులు ఇలా చేయాల్సిందే!

  • Dec 13, 2020, 14:32 PM IST

GHMC | హైదరాబాద్ నగర ప్రజలకు గుడ్ న్యూస్. డిసెంబర్ చివరి వారం లేదా వచ్చే ఏడాది నుంచి నగర వాసులకు ఉచిత మంచినీరు లభించనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 

1 /5

జంటనగరాల్లో నివసిస్తున్న పౌరులు ఈ కొత్త పథకాన్ని వినియోగించుకోవాలి అనుకుంటే వారి వద్ద ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి అని తెలిపింది ప్రభుత్వం..

2 /5

2021 డిసెంబర్ చివరి వారం లేదా జనవరి 2021 నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.  

3 /5

మున్సిపల్ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ పేరుతో ఇటీవలే అధికారికంగా GO విడుదల అయింది.

4 /5

హైదరాబాద్ నగరవాసులకు అందించనున్న ఉచిత తాగునీటి పథకాన్ని వినియోగించుకోవాలి అనుకుంటున్న వారి వద్ద ఆధార్ కార్డు ఉండాలి అని ప్రభుత్వం తెలిపింది. ఆధార్ లేని సమయంలో లేకపోతే వారు తమ అప్లికేషన్ ఫామ్ చూపిస్తే సరిపోతుంది అని తెలిపారు. 

5 /5

ఓటర్ ఐడీ కార్డు, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్, పాన్ కార్డు, పోస్టాఫిస్ పాస్‌‌బుక్ ఏదోటి చూపించవచ్చు అని తెలిపారు.