Famous Lord Ganesh Temples: భాద్రపద మాసం వచ్చిందంటే చాలు అందరికీ గుర్తుకొచ్చేది ఈ నాయక చవితి. వినాయక చవితి ఉత్సవాలు దాదాపు తొమ్మిది నుంచి పది రోజులు భారతీయులు జరుపుకుంటారు. భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథిలో వినాయకుడి జన్మించినందుకు గాను ఈ నవరాత్రులు జరుపుకుంటారు.
Vinayaka chavithi 2021: What is Mithya Dosha ? వినాయక చవితి రోజు చంద్రుడిని చూడొద్దని అంటుంటారు. చవితి నాడు చంద్రుడుని చూస్తే నీలాపనిందలు మోయక తప్పదని, అందుకే చంద్రుడిని చూడొద్దని చెబుతుంటారు. అయితే, చంద్రుడిని ఎందుకు చూడొద్దంటారు, అలా చెప్పడానికి వెనుకున్న కారణం ఏంటి ? అనేది మాత్రం కొంతమందికే తెలుసు. ఆ నేపథ్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Ganesh Chaturthi story, Puja vidhi, shubh muhurat and significance: గణేష్ చతుర్థి. ఈ పండగనే వినాయక్ చతుర్థి, వినాయక చవితి అని కూడా పిలుస్తారు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగలలో అతి ముఖ్యమైన పండగ ఇది. శివ, పార్వతి తనయుడు వినాయకుడి పుట్టిన రోజునే వినాయక చవితిగా, వేడుకగా జరుపుకుంటుంటాం.
Financial lessons to be learned from God Vinayaka : ఏనుగు తల ఉన్న ఆ విఘ్నేశ్వరుడు (vigneshwara) చిన్న ఎలుకపై పయనిస్తాడు. అయితే ఇందులో చాలా ఆర్థిక అంశాలు దాగి ఉన్నాయి.
Ganesh Chaturthi 2021 special trains: వినాయక చవితి పండగకు సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఇండియన్ రైల్వేస్ గణపతి స్పెషల్ ట్రెయిన్స్ పేరిట 261 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్టు స్పష్టంచేసింది.
వినాయక చవితి ( Vinayaka Chavithi ) పండగ వస్తుందంటే చాలు వివిధ రూపాల్లో ఉన్న వినాయకుడి విగ్రహాలను కొనుక్కుని వెళ్లి అందంగా అలంకరించిన మండపంలో ఆ గణపయ్యను ప్రతిష్టించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి తరించడం గణేష్ భక్తులకు ఆనవాయితీగా వస్తోంది.
మెగాస్టార్ చిరంజీవికి ( Megastar Chiranjivi ) ఈ యేడాది బర్త్ డే ( Birthday ) అత్యంత ప్రత్యేకం. కారణం ఇష్టదైవం వినాయక చవితి తన పుట్టినరోజునాడే రావడం. అందుకే సకుటుంబ సమేతంగా పూజలు చేస్తూ ఆహ్లాదంగా కన్పిస్తున్నారు.
తమిళనాట గణేష్ నిమజ్జనానికి ( Genesh immersion ) మద్రాస్ హైకోర్టు ( Madras High court ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళనాడు ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేస్తూనే కొన్ని మార్పులు చేసింది. ఊరేగింపులు, ఉత్సవాలకు నో చెబుతూ..వ్యక్తిగత నిమజ్జనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కోర్టు.
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ చేసిన ఆ పోస్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. దీనిపై ఓ వర్గం వారు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్లినట్లయితే.. గణేష్ చతుర్థి సందర్భంగా ఇంట్లో తన చిన్న కుమారుడు అబ్ రామ్ వినాయకుడికి పూజ చేస్తున్న ఫొటోను షారుఖ్ తన ఇన్షాగ్రమ్ లో అప్ లోడ్ చేశాడు. 'మా చిన్నోడు పిలిచాడు...గణపతి బప్పా ఇంటికి వచ్చాడు' అంటూ ఫొటోకు క్యాప్షన్ పెట్టాడు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.