Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ రోల్లో యాక్ట్ చేసిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో విడుదల చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ‘నానా హైరానా’ పాట యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది.
Game Changer 3rd Single: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న సినిమా ‘గేమ్ చేంజర్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన మూడో పాట ‘నానా హైరానా’ సాంగ్ మెలోడిగా ఉంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు మాత్రం 2025 బ్లాక్ బస్టర్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటున్నారు.
Game Changer: రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. తాజాగా ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో లో ఘనంగా జరిగింది. ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ లో హీరో రామ్ చరణ్.. దర్శకుడు శంకర్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Game Changer Teaser Talk Review: ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఆ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేసాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్, రెండు పాటలతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను కాసేటి క్రితమే విడుదల చేసారు. మరి ఈ టీజర్ ఎలా ఉందంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.