CM YS Jagan Off To London Tour With Family: సీబీఐ కోర్టు అనుమతితో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ ప్రయాణానికి బయల్దేరారు. రాజకీయాలు, ప్రభుత్వ వ్యవహారాలతో నిత్యం బిజీగా ఉండే జగన్ ఓ వారం పది రోజుల పాటు వ్యక్తిగత పర్యటనకు వెళ్లారు. భార్య భారతి, పిల్లలతో కలిసి జగన్ విహార యాత్రకు వెళ్లారు.
CBI Court Permission Granted To CM YS Jagan Foreign Trip: రాజకీయాలు, ప్రభుత్వ వ్యవహారాలతో నిత్యం బిజీగా ఉండే సీఎం వైఎస్ జగన్కు ఊరట లభించింది. కుటుంబంతో విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Yanamala on CM Jagan: ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటనపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఎందు కోసం టూర్ అని ప్రశ్నిస్తున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ..సీఎం జగన్కు సూటిగా ప్రశ్నలు సంధించారు.
Telangana Industries and IT Municipal Minister KTR will go on a foreign tour today. KTR will be touring London as well as Switzerland for 10 days from today. The KTR tour will be aimed at investing heavily in Telangana. As part of its overseas tour, KTR will first depart from Shamshabad International Airport at 10 am on Tuesday and arrive in London
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి విదేశీ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఉన్నతస్థాయి బృందంతో కలిసి ఆయన అక్టోబర్ 17 నుండి 26 వరకు యూఎస్, యూఏఈ, లండన్ లలో పర్యటించనున్నారు. చంద్రబాబు బృందం మొదట అమెరికాకు వెళ్తారు. అక్కడ అయోవా విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తారు. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ బహుమతి ప్రదానోత్సవ కార్యాక్రమంలో పాల్గొంటారు. తరువాత మూడు రోజుల పర్యటనకుగానూ యూఏఈ వెళ్లనున్నారు. చివరగా లండన్ లో రాజధాని ఆకృతులపై నార్మన్, ఫోస్టర్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైతారు. అలానే గోల్డెన్ పీకాక్ అవార్డు బహుమతి ప్రదానోత్సవ కార్యాక్రమానికి హాజరవుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.