Twins Born Does Eating A Twin Banana Fact Check: కవల పిల్లలు కలగడం అదృష్టంగా భావిస్తారు. అయితే కవల పిల్లలు పుట్టడం వెనుక శాస్త్రీయ విశ్లేషణ ఒక రకంగా ఉండగా.. మరో విశ్వాసం కూడా ఉంది. జంట అరటిపండును తింటే కవల పిల్లలు కలుగుతారనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంలో వాస్తవమెంత? అసలు కవలలు ఎలా పుడతారు? అనే ఆసక్తికరమైన వాస్తవాలను ఇక్కడ చూద్దాం.
Fertility Mens Must To Avoid These Foods: మారిన కాలమాన పరిస్థితులు.. తీసుకునే ఆహారంతో ఇప్పుడు వివాహమైన ప్రతి జంట ఎదుర్కొంటున్న సమస్య సంతానోత్పత్తి కలగకపోవడం. మహిళలతోపాటు పురుషుల్లో కూడా సమస్యల కారణంగా సంతానోత్పత్తి కలగదు. పురుషులు కొన్ని ఆహారాల నుంచి దూరంగా ఉండాల్సి ఉంది. వీటికి దూరంగా ఉంటే సంతానోత్పత్తి కలుగుతుంది.
Infertility in Indians: భారతదేశంలో ఇప్పుడు సంతాన సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఎందరో భార్యాభర్తలు పిల్లలు కలగక ఆసుపత్రుల చుట్టూ చికిత్స కోసం తిరుగుతున్నారు. అయితే దీని వెనక కారణాలు ఏమిటో తెలుసా?
Kim Watson Unborn Child: తల్లిదండ్రులు కావాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ ఒకసారి వచ్చినట్టు వచ్చి మళ్లీ రాకుండాపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఇలాంటి పరిణామం తనకు ఎదురవడంతో స్టార్ క్రికెట్ కన్నీటి సంద్రంలో మునిగాడు.
What is PCOS And It's Symptoms: పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఇది ఒక రకమైన శారీరక రుగ్మత అనే చెప్పుకోవచ్చు. ఈ సమస్యను శాశ్వతంగా నయం చేయలేం కానీ వైద్య చికిత్స సహాయంతో కొన్ని రకాల సప్లిమెంట్స్, లైఫ్ స్టైల్లో మార్పులు, నియమాలతో కూడిన ఆహారపు అలవాట్లతో పీసీఓఎస్ని నియంత్రణలో పెట్టుకోవచ్చు. అవి ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Hindu Girls Marriage Age: అస్సాంకి చెందిన ఎంపీ బదృద్దీన్ అజ్మల్ తన మాటలతో హిందు, ముస్లింల మధ్య మంటలు రాజేసేలా అతి నీచపు వ్యాఖ్యలు చేశారు. హిందువుల్లో యువకులు 22 ఏళ్లకు పెళ్లి చేసుకోకుండా 40 ఏళ్లు వచ్చే వరకు వేచిచూస్తారని.. కానీ అప్పటికే రెండు, మూడు అక్రమ సంబంధాలు కలిగి ఉంటారని నోరు పారేసుకున్నాడు.
Male Fertility Myths | పెళ్లయిన వారు రెండు సంవత్సరాలలో సైతం తల్లిదండ్రులు కాకపోతే, సమస్య స్త్రీలోపమేనని భావిస్తుంటారు. కానీ ఇలాంటి విషయాలలో సమస్య అధికంగా మగవారిలోనే ఉంటుంది. స్త్రీలతో పోలిస్తే పురుషులు వంధ్యత్వానికి గురయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. ఎండోక్రైన్ సమతుల్యతకు అంతరాయం కలగడం, వీర్యకణాల నాణ్యత మరియు సంఖ్య లాంటి అనేక కారణాల వల్ల మగవారు వంధ్యత్వానికి గురవుతారు. వివాహిత గర్భం దాల్చకపోతే మొదటగా సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలి. మగవారిలో సంతానోత్పత్తికి సంబంధించి అపోహలు, వాటికి సమాధానాలు మీకోసం.
Side effects of Covid-19 vaccine: కరోనావైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందనే ఆనందం కొంతమందిలో కనిపిస్తుంటే... వ్యాక్సిన్ వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటనే ఆందోళన ఇంకొంత మందిలో కనిపిస్తోంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే.. కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వారిలో స్త్రీలలో కానీ లేదా పురుషులలో సంతానోత్పత్తిపై ( infertility in men or women ) ప్రభావం చూపిస్తుందనే అపోహ చాలామందిలో కనిపిస్తోంది.
Side effects of Covid-19 vaccine: కరోనావైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందనే ఆనందం కొంతమందిలో కనిపిస్తుంటే... వ్యాక్సిన్ వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటనే ఆందోళన ఇంకొంత మందిలో కనిపిస్తోంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే.. కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వారిలో స్త్రీలలో కానీ లేదా పురుషులలో సంతానోత్పత్తిపై ( infertility in men or women ) ప్రభావం చూపిస్తుందనే అపోహ చాలామందిలో కనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.