Ayurvedic Remedies For Fatty Liver: గిలోయ్ను గుడుచీ అని కూడా పిలుస్తారు. ఇది కూడా ఆయుర్వేదంలో పవర్ఫుల్ మూలిక. ఇందులో డిటాక్సిఫై చేసే గుణాలు కూడా ఉంటాయి. గిలోయ్ లివర్ సెల్స్, కాలేయ పనితీరును మెరుగు చేస్తుంది. ఇది నేచురల్ హెపటప్రొటెక్టీవ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.
Fatty Liver Diet: ఫ్యాటీ లివర్ కాలేయంలో అతిగా కొవ్వులు చేరడం వల్ల వస్తుంది. దీంతో కాలేయం పరిమాణం కూడా పెరిగిపోతుంది. ఫ్యాటీ లివర్ డిసీజ్ రెండు రకాలు ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ మందు తాగని వారికి కూడా వస్తుంది.
Home remedies for Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్య కూడా ఎక్కువ మందిని వేధిస్తోంది. ఇది అధికంగా ఫాస్ట్ ఫుడ్ లేదా ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వస్తుంది. ఇది ప్రాణాంతకంగా మారే పరిస్థితులు కూడా లేకపోలేదు.
Fatty Liver Causes & Symptoms: కాలేయ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్యాటీ లివర్ సమస్యల కారణంగా కాళ్లలో నొప్పి ఇతర సమస్యలు కూడా రావొచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.