FASTag collections: రికార్డు స్థాయిలో ఫాస్టాగ్ వసూళ్లు..మార్చిలో ఎంతంటే..?

FASTag collections: రికార్డు స్థాయిలో ఫాస్టాగ్ వసూళ్లు..మార్చిలో ఎంతంటే..?

దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మార్చిలో టోల్ చెల్లింపులు రూ.4 వేల 95 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే వసూళ్లలో 33 శాతం వృద్ధి నమోదైంది.

/telugu/business/fastag-collections-in-march-crossed-rs-4000-crore-fy22-is-data-here-59995 Apr 9, 2022, 04:11 PM IST
FASTag: ఇక ఫాస్టాగ్ తప్పనిసరి, లేకపోతే డబుల్ ట్యాక్స్, జరిమానా చెల్లించాల్సిందే

FASTag: ఇక ఫాస్టాగ్ తప్పనిసరి, లేకపోతే డబుల్ ట్యాక్స్, జరిమానా చెల్లించాల్సిందే

What Happens If You Dont Have FASTag: ఫాస్టాగ్ అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కలిగి ఉన్న ప్రభుత్వం అందించే ట్యాగ్. వాహనాలకు ఫాస్టాగ్ లేకపోతే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) టోల్ గేట్ల దగ్గర డబుల్ టోల్ ఛార్జీలు వసూలు చేస్తుంది.

/telugu/india/what-happens-if-you-dont-have-fastag-what-are-the-uses-of-this-tag-40390 Feb 16, 2021, 03:39 PM IST
FASTag: నేటి అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్ వాడకం తప్పనిసరి, దీని ఉపయోగం ఏమిటి

FASTag: నేటి అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్ వాడకం తప్పనిసరి, దీని ఉపయోగం ఏమిటి

ఫాస్టాగ్ అనేది యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కలిగి ఉన్న ప్రభుత్వం అందించే ట్యాగ్. టోల్ కట్టాల్సిన అన్ని పెద్ద వాహనాలు FASTagను వాహనం మీద విండ్ షీల్డ్‌పై అతికిస్తారు. 

/telugu/photo-gallery/what-is-fastag-its-must-from-february-16-how-to-get-fastag-how-it-works-40338 Feb 15, 2021, 11:10 AM IST
FASTag: ఫిబ్రవరి 15 ఫాస్టాగ్ చివరి తేదీ..ఇక పొడిగింపు లేదు

FASTag: ఫిబ్రవరి 15 ఫాస్టాగ్ చివరి తేదీ..ఇక పొడిగింపు లేదు

FASTag: అన్ని గడువు తేదీలు ముగిసిపోయాయి. ఇక జాతీయ రహదార్లపై ప్రయాణించాలంటే ఫాస్టాగ్ తప్పనిసరి. లేదంటే నో ఎంట్రీ ఇన్ హైవేస్. ఫాస్టాగ్ ఎలా తీసుకోవాలి, ఎలా రీఛార్జ్ చేసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలనే వివరాలు మీ కోసం..

/telugu/india/fastag-is-mandatory-after-february-15-benefits-of-fastags-and-how-to-get-fastag-39795 Feb 3, 2021, 05:25 PM IST
FASTag: ఫాస్టాగ్‌పై సందేహాలున్నాయా..ఫాస్టాగ్ ఎలా పని చేస్తుంది..ఎలా తీసుకోవాలి

FASTag: ఫాస్టాగ్‌పై సందేహాలున్నాయా..ఫాస్టాగ్ ఎలా పని చేస్తుంది..ఎలా తీసుకోవాలి

FASTag: కొత్త ఏడాది అన్నీ కొత్తగానే ఉండబోతున్నాయి. అందులో ఒకటి ఫాస్టాగ్. అయితే చాలామందికి ఫాస్టాగ్‌కు సంబంధించి చాలా సందేహాలుంటున్నాయి. ఆ సందేహాలేంటి..సమాధానమేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

/telugu/india/fastag-doubts-and-benefits-how-to-get-the-fastag-how-it-works-37503 Dec 29, 2020, 05:07 PM IST

Trending News