Bihar election campaign: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఇంటియా కూటమిపై మండిపడ్డారు. ఇండియా కూటమిలో ఉన్న నేతలంతా పాక్ అంటే భయపడిపోతున్నారని విమర్శించారు. ఇలాంటి వారు దేశాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్తారని ప్రచారంలో ప్రశ్నించారు.
Shashi Tharoor Memes: పార్లమెంట్ లో గురువారం విచిత్రమైన సంఘటన ఒకటి జరిగింది. ఓ పక్క రష్యా - ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న యుద్ధం గురించి ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతున్న క్రమంలో కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిథరూర్ మహిళా ఎంపీ నవ్వుతూ ముచ్చట్లు ఆడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న క్రమంలో శశిథరూర్ పై ట్రోల్స్ వస్తున్నాయి.
జమ్మూకశ్మీర్ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఆర్టికల్ 370 పునరుద్ధరణ డిమాండ్ తో రాజకీయపార్టీలు ఉమ్మడి పోరాటానికి సిద్ధమయ్యాయి. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ సహా మరో నాలుగు పార్టీలు ఏకమై..పీపుల్స్ అలయెన్స్ గా ఏర్పడ్డాయి.
పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) చీఫ్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) నిర్బంధం నుంచి మంగళవారం రాత్రి విడుదలయ్యారు. ఆర్టికల్ 370 (article 370) రద్దుకు ముందు గతేడాది ఆగస్టు 4న ప్రారంభమైన మహబూబా ముఫ్తీ నిర్బంధం నేటి రాత్రితో ముగిసింది.
గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించడానికి పాకిస్థాన్ తో కలిసి కాంగ్రెస్ కుట్రలు చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను జమ్మూకాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూఖ్ అబ్దుల్లా ఖండించారు.
"దేశాన్ని ఇంకెన్ని ముక్కలు చేయాలని అనుకుంటున్నారు. ఏ ఒక ముక్క (పాక్) సృష్టించారు. చాలదా?" అని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.