Good news for EPFO Pensioners: ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌తో అనుసంధానించిన పెన్షనర్లకు EPFO గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు పెన్షనర్లు తమ పెన్షన్‌ను దేశంలో ఎక్కడినుంచైనా, ఏ బ్యాంకులో నుంచైనా తీసుకోవచ్చు. ఇంతకు ముందు పెన్షనర్లు తమకు కేటాయించిన బ్యాంకులో నుంచి మాత్రమే పెన్షన్ తీసుకునే అవకాశం ఉండేది. దీంతో అనేక సమస్యలను ఎదుర్కొవల్సి వచ్చింది. పెన్షన్ చెల్లింపు ఆర్డర్ ట్రాన్స్ ఫర్ చేసుకునేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొవల్సి వచ్చేది. కానీ నేటి నుంచి అలాంటి సమస్యలు ఉండవు.
Centralized pension payment system approved: దేశంలోని ఏ బ్యాంకు నుండి అయినా చెల్లింపులను ప్రారంభించే EPS కోసం కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థను ప్రభుత్వం ఆమోదించింది. ఇది జనవరి 1, 2025న ప్రారంభించనుంది. దీని ద్వారా దేశంలోని 78 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా.
EPS Pensioners: ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) 1995 కిందుకు వచ్చే పింఛను పథకాన్ని ఇప్పటి వరకు కేవలం ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మాత్రమే నిర్వహించేంది. ఇక త్వరలో ఏ బ్యాంకుల్లో అయినా పింఛను తీసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
EPFO E-nomination: ఈపీఎఫ్ చందాదారులు ఈ-నామినేషన్ పూర్తి చేశారా? ఇప్పుడపు ఈ-నామినేషన్ పూర్తి చేయడం తప్పనిసరి చేసింది ఈపీఎఫ్ఓ. లేదంటే పలు ప్రయోజనాలను కోల్పోతారని హెచ్చరించింది.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికెట్ అందజేసేందుకు ఇకనుంచి పీఎఫ్ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని సూచించింది.
పింఛనుదారులకు ఈపీఎఫ్‌వో మరో శుభవార్తనందించింది. రానున్న కాలంలో రిటైర్డ్ ఉద్యోగులు లైఫ్ సర్టిఫికెట్(జీవన్ ప్రమాణ్)ను అందజేయడంలో వస్తున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఎంప్లాయీస్
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.