EPFO Pension News in Telugu: ఈపీఎఫ్ఓ నుంచి పెన్షనర్లకు కీలకమైన అప్డేట్ వెలువడింది. అదనపు పెన్షన్ ఎలా తీసుకోవాలో ప్రకటించింది. పింఛన్‌దారులు ఇలా చేస్తే ఏకంగా 8 శాతం అదనంగా పెన్షన్ పొందవచ్చని ఈపీఎఫ్ఓ వివరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
EPFO Latest Rules: ఉద్యోగుల వేతన పరిమితికి సంబంధించి త్వరలోనే గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న రూ.15 వేల వేతన పరిమితిని రూ.21 వేలకు పెంచేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వంలో నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.
PF Balance Check: ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వడ్డీ జమ చేయట్లేదని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి క్లారిటీ ఇచ్చారు. లోక్‌సభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
EPF Passbook Update: పీఎఫ్ పాస్‌బుక్ కట్ అవ్వకపోతే మీ ఖాతా నుంచి డబ్బు కట్ అవుతుందని ఎవరైనా చెబుతున్నారా..? ఎంత కట్ అవుతోందనని అయోమయం చెందుతున్నారా..? ఈ విషయంపై లోక్‌సభలో కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఆయన చెప్పారంటే..
PF Interest Rate: ఈసారైనా వడ్డీ పెరుగుతుందని ఆశతో ఎదురుచూస్తున్న పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ మరోసారి షాక్ ఇచ్చింది. పీఎఫ్ అమౌంట్ పై వడ్డీ రేట్లను మరింతగా తగ్గిస్తున్నట్లు ప్రకటన చేసింది. అయితే గత దశాబ్ద కాలంలో ఎప్పడూ లేనంత తక్కువ వడ్డీని ఈపీఎఫ్ఓ ప్రకటించడం వల్ల పీఎఫ్ ఖాతాదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
EPFO Covid 19 Advance Claim Procedure: ఉమంగ్ యాప్ ద్వారా ఈపీఎఫ్‌వో కోవిడ్ 19 అడ్వాన్స్‌ను ఎలా విత్ డ్రా చేసుకోవచ్చో మీకు తెలుసా... కింద ఇచ్చిన ప్రొసీజర్‌ను ఫాలో అయితే సులువుగా ఆ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
EPFO: కరోనా పరిస్థితుల దృష్ట్యా.. మీ పీఎఫ్ ఖాతా నుంచి రెట్టింపు డబ్బు విత్ డ్రా చేసుకోనే సదుపాయం కల్పించింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).
EPF Interest Amount 2020-21: 6 కోట్లకు పైగా ప్రభుత్వం, ప్రైవేట్ ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాదాతారులు ఉన్నారు. వీరికి గత ఆర్థిక సంవత్సరం వడ్డీ నగదు త్వరలో ఖాతాలకు జమ కానుంది. 8.5శాతం వడ్డీ నగదు ఖాతాదారులకు చేరుతుందని కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
How to Take Home Loan, Personal Loan From EPF Account Online | ఈపీఎఫ్ ఖాతాదారులు హోమ్ లోన్, పర్సనల్ లోన్‌ను తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే మీకు శుభవార్త. ఈపీఎఫ్‌వో వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో ఇంటి కోసం రుణాలు, వ్యక్తిగత రుణాలు సైతం తీసుకోవడానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు వెసలుబాటు కల్పించింది.
EPFO Relief For Employers: దేశ వ్యాప్తంగా 6.5 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాలు కలిగి ఉన్నారు. పీఎఫ్ ఖాతాదారులకు ఆలస్యంగా నగదు జమ చేసిన యాజమాన్యాలకు జరిమానా విధించకూడదని ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది.
మీకు పీఎఫ్ ఖాతా ఉందా? అయితే ఇది మీకు కచ్చితంగా శుభవార్త. సాధారణంగా ఉద్యోగులకు పీఎఫ్ ఖాతా ఉంటుంది. ఉద్యోగులు తమ పీఎఫ్‌ను రెట్టింపు చేసుకునే అవకాశం ఉంది.
ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి పలు సేవలు పొందుతున్నారు. మన జీతం నుంచి ప్రతినెలా కొంత డబ్బు ఈపీఎఫ్ అకౌంట్లోకి జమ అవుతుంది. అదే విధంగా యాజమాన్యాలు సైతం అంతే మొత్తం నగదును ప్రతినెలా మన ఈఫీఎఫ్ ఖాతాలోకి జమ చేస్తాయని తెలిసిందే.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికెట్ అందజేసేందుకు ఇకనుంచి పీఎఫ్ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని సూచించింది.
#EPFO | కొందరు ఉద్యోగులు తమకు డబుల్ పీఎఫ్ కట్ అవుతుందని, కంపెనీలు తమ వాటా సైతం ఉద్యోగుల ఖాతాల నుంచే కట్ చేస్తున్నాయని భావిస్తుంటారు. అయితే ఈ విషయాలు తెలుసుకోవడం బెటర్.
కంపెనీ మారిన తర్వాత ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యల్లో పాత కంపెనీలో చివరి తేదీని ఈపీఎఫ్ పోర్టల్‌లో నమోదు చేయడం ఇబ్బందిగా ఉండేది. అయితే ఇకనుంచి ఉద్యోగులే తమ క్లోజింగ్ డేట్‌ను నమోదు చేసుకునే వెసులుబాటును కల్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.