ONDC vs Amazon and Flipkart: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్లైన్ బిజినెస్ కన్పిస్తోంది. ఈ కామర్స్ వేదికలపై షాపింగ్‌కు క్రేజ్ పెరుగుతోంది. అందుకే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజ సంస్థలు భారీగా లాభాలు ఆర్జిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Flipkart vs Amazon Summer Sales: వేసవి సీజన్ దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు మరోసారి ఆఫర్ సేల్స్ ప్రారంభించాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లతో వివిధ రకాల ఉత్పత్తుల్ని అందుబాటులో ఉంచాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్డ్ సేల్స్ ప్రారంభ తేదీ, ఆఫర్లు ఇలా ఉన్నాయి.
SBI Dussehra Offer: దసరా పండుగ సీజన్ సమీపిస్తోంది. పండుగ వేళ కావడంతో బ్యాంకులు, ఈ కామర్స్ సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కొత్తగా ఎస్బీఐ తన కస్టమర్లకు పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ల వర్షం కురిపించింది. అదేంటో పరిశీలిద్దాం.
Amazon Vs China: ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్..చైనాకు ఊహించనివిధంగా షాక్ ఇచ్చింది. అమెజాన్ వేదిక నుంచి ఏకంగా 3 వేల చైనా ఆన్లైన్ స్టోర్లను తొలగించింది. అమెజాన్ తీసుకున్న నిర్ణయం చైనా ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపనుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Ola scooters: ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో ఓలా సంస్థ రికార్డు సృష్టించింది. రెండు రోజుల్లో ఏకంగా రూ.1,100 కోట్లు విలువ చేసే స్కూటర్లు అమ్మి..ఇ-కామర్స్ చరిత్రలో సంచలనం నమోదు చేసింది.
Flipkart New Offer: ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ వేదిక ఫ్లిప్‌కార్ట్ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. షాప్ నౌ..పే లేటర్ సదుపాయం పరిమితిని భారీగా పెంచింది. పండుగ వేళ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే
ఆన్లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ వెబ్సైట్ నుండి వస్తువులు ఆర్డర్ ఇచ్చేటప్పుడు.. తాను గమనించిన ఓ సాంకేతిక సమస్యను ఆసరాగా తీసుకొని కర్ణాటక చిక్‌మగళూరు ప్రాంతానికి చెందిన ఓ యువకుడు దాదాపు రూ.13 కోట్ల రూపాయలను కొల్లగొట్టడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.