Dharmapuri Arvind Warning To CM KCR: త్వరలోనే సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బాగోతం కూడా బయటికొస్తుందని బీజేపి నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హెచ్చరించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ లో టీఅర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు వినొస్తుండటంపై స్పందిస్తూ ధర్మపురి అరవింద్ కేసీఆర్ కుటుంబంపై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Kavitha Vs Arvind Dharmapuri : పసుపు బోర్డు ఏర్పాటుపై నిజామాబాద్ నేతల మధ్య మరోసారి వార్ మొదలైంది. తాజాగా ఎంపీ ఆర్వింద్ మూడు సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. అర్వింద్ ఆ వెంటనే సమాధానంగా ఓ విడియో విడుదల చేశారు.
Lok Sabha Speaker Phone Call to MP Arvind: ఇటీవల ఆర్మూర్ పర్యటనలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ దాడి ఘటన టీఆర్ఎస్-బీజేపీ మధ్య మంటలు రేపుతోంది. తాజాగా లోక్‌సభ స్పీకర్ బిర్లా ఎంపీ అరవింద్‌కు ఫోన్ చేసి దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Teenmar Mallanna Joins BJP: తెలంగాణ ప్రభుత్వాన్ని విధానాలను తనదైన శైలిలో ఎండగడుతూ ప్రజల్లో తనకంటూ సొంత ఇమేజ్ ఏర్పరుచుకున్న ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
MP Dharmapuri Arvind Sensational comments : త్వరలో వేములవాడ ఉప ఎన్నిక రావొచ్చన్నారు. అక్కడ కూడా బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ వైఫల్యంతో తెలంగాణలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. వరంగల్ హన్మకొండలో ఆదివారం జరిగిన బీజేపీ నాయకుల సమావేశానికి ఎంపీ అర్వింద్ హాజరయ్యారు. ఈ సమావేశంలో అర్వింద్ సీఎం కేసీఆర్, వరంగల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌పై దాడి చేశారు.
రోజుకో ప్రకటనతో బీజేపీ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అర్వింద్ రైతులను మభ్య పెడుతున్నారని తెరాసకు చెందిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.