Vastu Tips: హిందూమతంలో తులసి మెుక్కకు ప్రత్యేక స్థానం ఉంది. దీనిని నాటడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అయితే వాస్తు ప్రకారం, తులసి మొక్కను సరైన దిశలో నాటడం చాలా ముఖ్యం.
జ్యోతిష్యం (Astrology) అనేది రాబోయే భవిష్యత్తు గురించి తెలుపుతుంది. దీని ద్వారా చాలా వరకు అవాంఛనీయ సంఘటనలను నివారించవచ్చు. వ్యక్తి జాతకంలో గ్రహాల స్థానం సరిగ్గా లేకుంటే ఆ వ్యక్తి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఆ వ్యక్తిని అనేక సమస్యలు చుట్టుముడతాయి. నవగ్రహ దోషం (Navgrah Dosh) నుండి బయటపడటానికి కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి. అవేంటో తెలుసుకుందాం.
Surya Mantra: ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఈ రోజున సూర్య భగవానుడి మంత్రాలను పఠించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సూర్యదేవుని మంత్రాలలో చాలా శక్తి ఉంది, వాటిని జపించడం ద్వారా మీరు మీ ప్రతి కోరికను తీర్చుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.