Srinivas Goud: మహబూబ్ నగర్ లో నిర్వహించిన భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గన్ ఫైర్ చేయడం కలకలం రేపుతోంది. జిల్లా ఎస్పీ నుంచి తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
CM KCR on Police Commemoration Day 2021 : శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాణాలొడ్డి పోరాడిన పోలీసు అమరుల సేవలను జాతి ఎన్నటికీ మరువదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అమరవీరుల స్ఫూర్తితో పోలీసులు తమ విధి నిర్వహణకు అంకింత కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
Telangana DGP sensational comments : నిందితుడి మృతిపై ఎలాంటి అనుమానాలకూ తావు లేదని స్పష్టం చేశారు. సోషల్మీడియాలో రాజు మృతిపై ఆరోపణలు రావడం, అలాగే పోలీసులు కావాలనే రాజును ఎన్ కౌంటర్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని నిందితుడు కుటుం సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంపై డీజీపీ స్పందించారు.
Sharadakka surrenders : 2006లో జరిగిన ఎన్కౌంటర్లో బుల్లెట్ తగలడంతో శారదక్కకు ఒక కన్ను పోయింది. అయితే గతంలోనూ శారదక్క ఒకసారి పోలీసుల ఎదుట లొంగిపోయారు. 2007లో పోలీసుల ఎదుట లొంగిపోయిన శారదక్క 2011లో మళ్లీ హరిభూషణ్తో కలిసి మావోయిస్ట్ పార్టీలో చేరారు.
rythu bandhu scheme june 2021 installment money to be credited in farmers' bank accounts : హైదరాబాద్: రైతు బంధు సాయం జూన్ ఇన్స్టాల్మెంట్ విడుదలకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. జూన్ 15 నుంచి 25వ తేదీలోగా రైతులకు రైతు బంధు సాయం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.
Micro containment zones in Hyderabad: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,464 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనాతో మరో 25 మంది చనిపోయారు.
GHMC Elections 2020 | గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యాఖ్యాలు చేస్తే, లేదా పోస్టులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతలకు నిలయం అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.