Trains running late due to fog : ఉత్తరాదిలో చలి దెబ్బకు రైళ్లు ఆలస్యం..!
ఉత్తర భారత దేశంలో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఉదయం పూట జనం బయటకు రావాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. తీవ్రంగా చలి పంజా విసురుతుండడం.. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో విజుబులిటీ పూర్తిగా తగ్గిపోయింది.
/telugu/india/trains-running-late-due-to-fog-17980 Jan 21, 2020, 08:50 AM ISTDelhi weather updates : గజగజ వణికిస్తున్న చలి.. భారీగా పెరుగుతున్న గాలి కాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీలో జనవరి నెలలో మొత్తం 34.5 మి.మీ వర్షాలు నమోదయ్యాయని.. గత పదేళ్లలో ఇదే అత్యధిక వర్షపాతమని స్కైమెట్ వాతావరణ నివేదిక వెల్లడించింది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో గురువారం 17.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఢిల్లీలో ఈసారి నెలవారీ 19.1 మి.మీ. సగటు వర్షపాతాన్ని మించిన వర్షపాతం నమోదైనట్టు స్కైమెట్ పేర్కొంది. గురువారం రాత్రి కురిసిన వర్షంతో శుక్రవారం ఉదయం ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. దేశ రాజధానిని పొగమంచు కప్పేయగా.. గాలిలో కాలుష్యం లెవెల్స్ కూడా భారీగా పెరిగాయి.
/telugu/india/delhi-records-highest-rainfall-in-10-years-cold-wave-to-hit-capital-from-january-18-17896 Jan 17, 2020, 11:53 PM IST