Bollywood News: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రస్తుతం భర్త రన్వీర్ సింగ్‌తో కలిసి రాజస్థాన్‌లోని రాతంబోర్ నేషనల్ పార్క్‌లో విహారయాత్ర చేస్తోంది. తన ట్రిప్ ఫోటోలను అందమైన క్యాప్షన్స్తో షేర్ చేస్తోంది ఈ పొడుగుకాళ్ల సుందరి.
Deepika Padukone: బాలీవుడ్ నటి దీపికా పదుకొనె నూతన సంవత్సరం తొలిరోజే తన అభిమానులతో పాటు నెటిజన్లకు సైతం షాకిచ్చింది. ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి.. ఇప్పటివరకూ తాను చేసిన అన్ని ఫొటో, వీడియో, టెక్ట్స్ పోస్టులను డిలీట్ చేసింది.
Deepika padukone: అవమానాలు..విమర్శలు..అన్నీ ఎదుర్కొని..ఛాలెంజ్‌గా తీసుకోవాలి. విమర్శించిన నోళ్లు మూయించాలి. ఆ నోళ్లతోనే ప్రశంసలు అందుకోవాలి. అదే జరిగింది ఆ నటి విషయంలో..
బాలీవుడ్ బ్యూటీస్ ఎప్పుడూ బోల్డ్ లుక్స్‌తో వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా టాప్ హీరోయిన్లు తమ అందాలను తరచుగా బ్యాక్‌లెస్ డిజైనర్ దుస్తులలో ప్రదర్శిస్తుంటారు. కరీనా కపూర్ నుండి అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే వంటి టాప్ హీరోయిన్లు కూడా ఈ స్టైల్ దుస్తులలో పలుమార్లు కనిపించి సందడి చేశారు. బాలీవుడ్ అందగత్తెలు, నటీమణులు బ్యాక్‌లెస్ దుస్తులు ధరించిన సందర్భంగా తీసిన ఫొటోస్ ఇక్కడ చూసేద్దామా..
Remuneration for Deepika Padukone | బాలీవుడ్ నటి దీపికా పదుకొనె కెరీర్ అంతకు ముందు రేంజ్‌లోనే దూసుకెళ్తోంది. కేసు విచారణ తర్వాత మళ్లీ సినిమాలపై ఫోకస్ చేస్తోంది. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం కానున్న ఓ సినిమాకు దీపిక సంతకం చేసింది. ప్రస్తుతం ఆ సినిమా ఏంటి, దీపికకు అంత పారితోషికమా అని బాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది.
Adipurush Fan Made Poster | ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసింది. ఈ మూవీని టీ సిరీస్ నిర్మిస్తోండగా.. తానాజీ దర్శకుడు ఓం రావత్ తెరకెక్కిస్తున్నాడు. కొంత కాలం క్రితమే ఆదిపురుష్ పోస్టర్ విడుదలైంది. అప్పటి నుంచి ప్రభాస్ ( Prabhas ) అభిమానులు తమ క్రియేటివీటిని వాడి రకరకాల పోస్టర్లు తయారు చేసి సోషల్ మీడియాలో ( Social Media ) షేర్ చేస్తున్నారు.
బాహుబలి ( Baahubali ) చిత్రం తర్వాత టాలీవుడ్ హీరో ప్రభాస్ స్టార్డమ్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెరిగిన విషయం తెలిసిందే. సాహో సినిమా తర్వాత ప్రభాస్ (Prabhas) మూడు పాన్ ఇండియా చిత్రాల్లో నటించనున్నాడు.
బాలీవుడ్ యువనటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నాటినుంచి బాలీవుడ్లో ప్రకంపనలు మొదలైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో డ్రగ్స్ వ్యవహారం బయటపడటంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ముందు సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి అరెస్టయిన తర్వాత డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటీమణులు, పలువురు సినీ ప్రముఖల పేర్లు బయటకువచ్చిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ (Sushant Singh Rajput) అనుమానస్పద మృతి తర్వాత సినీ ఇండస్ట్రీపై పలు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. సుశాంత్ మరణం కేసు దర్యాప్తులో భాగంగా బాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ విషయంపై ఎన్సీబీ (NCB) అధికారులు లోతుగా దర్యాప్తు ప్రారంభించిన నాటినుంచి డ్రగ్స్ కేసు బీ టౌన్ మొత్తాన్ని వణికిస్తోంది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ( Sushant Singh Rajput death case ) ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని ( Rhea Chakraborty ) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించడం మొదలుపెట్టిన తర్వాత ఈ కేసులో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూస్తున్నాయి. దీపికా పదుకునే ( Deepika Padukone ) సైతం సెప్టెంబర్ 26న ఎన్.సి.బి అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది.
నోరు మంచిదైతే ఊరు మందిచి అవుతుంది అంటారు. మంచోడికి ఊరంతా దోస్తులే అంటారు. ఈ రెండూ కూడా భారత మాజీ కెప్టెన్, ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ విషయంలో నిజంగా రుజువు అయ్యాయి. ధోనీకి క్రికెట్ ఫీల్డ్ లోనే కాదు సినిమా పరిశ్రమలో, ఇతర రంగాల్లో కూడా మంచి మిత్రులు ఉన్నారు.
బాహుబలి సిరీస్ ( Baahubali ), సాహో ( Saaho ) తరువాత ప్రభాస్ భారత దేశంలో టాప్ నటుల్లో ఒకరిగా మారాడు. తాజా సమాచార ప్రకారం ప్యాన్ ఇండియా స్టార్డమ్ ఉన్న ప్రభాస్ ( Prabhas ) తన నెక్ట్స్ సినిమా కోసం రూ.100 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
డార్లింగ్ ప్రభాస్ ( Prabhas ) ఆర్టీఏ ఆఫీసులు సందడి చేశాడు. కొత్తగా కొన్న కారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లాడు. చాలా కాలం తరువాత ప్రభాస్ పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చాడు.
బాహుబలి ( Bahubali ), సాహో ( Saaho ) చిత్రాలతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రభాస్. బాలీవుడ్ స్టార్లకు పోటీగా మారాడు కూడా. అతని సినిమా అంటే భారీ బడ్జెడ్, అంతకు మించిని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పక్కా అని ప్రభాస్ ఫ్యాన్స్ ( Prabhas Fans ) కు బాగా తెలుసు.
Prabhas 21 Movie Updates | దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. కింగ్‌కు సరిపడేంత క్వీన్ కావాలి కదా మరి. చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే దీపికా పదుకొనే. పిచ్చెక్కిద్దామంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఇదివరకే ప్రీ పొడ్రక్షన్ పూర్తయినట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.