Prabhas: RTA ఆఫీసులో ప్రభాస్ సందడి

డార్లింగ్ ప్రభాస్ ( Prabhas ) ఆర్టీఏ ఆఫీసులు సందడి చేశాడు. కొత్తగా కొన్న కారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లాడు. చాలా కాలం తరువాత ప్రభాస్ పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చాడు.

Last Updated : Aug 7, 2020, 10:06 AM IST
Prabhas: RTA ఆఫీసులో ప్రభాస్ సందడి

డార్లింగ్ ప్రభాస్ ( Prabhas ) ఆర్టీఏ ఆఫీసులు సందడి చేశాడు. కొత్తగా కొన్న కారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లాడు. చాలా కాలం తరువాత ప్రభాస్ పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆర్టీఏ అధికారులు ప్రభాస్ తో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ ( Prabhas Photos ) అవుతున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ లో చాలా మంది ఏ కారు అది...ఏ బ్రాండు.. ఎంత పెట్టి కొన్నాడు మా డార్లింగు అని ప్రశ్నిస్తున్నారు. అయితే వారి ప్రశ్నకు సమాధానం దొరకలేదు అనేది మరో విషయం. Yashika Aannand: పెళ్లికి ముందు సెక్స్ లో తప్పేంటి అంటున్న బ్యూటీ

Covid-19 Prevention Tips: కోవిడ్-19 నివారణకు పాటించాల్సిన టిప్స్ ఇవే

ప్రభాస్ ఈ మధ్య ఏం చేస్తున్నాడు అనే విషయానికి వస్తే.. డార్లింగ్ బాగా బిజీ. ఇటు రాధే శ్యామ్ ( Radhe Shyam ) సినిమా చేస్తూనే వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలకు ఒప్పుకుంటున్నాడు. రాధే శ్యామ్ తరువాత మహానటి డైరక్టర్ నాగ్ అశ్వినితో ( Prabhas Movie With Nag Ashwini ) ఒక సినిమా ఫిక్స్ అయింది. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్ గా ఫిక్స్ ( Deepika Padukone ) అయింది. ఈ రెండు సినిమాలు చేస్తూనే టీ సిరిస్ తో కూడా మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట ప్రభాస్. 

Note: Read About Coronavirus Top Tips and Covid-19 Prevention Here: 
ముఖ్య గమనిక: కరోనావైరస్ నివారణ, కోవిడ్-19 నివారణ చిట్కాల కోసం దిగువ ఆర్టికల్స్ చదవగలరు.

Covid-19 Remedies: ఆవిరి చికిత్సతో కరోనావైరస్ ఖేల్ ఖతం... రీసెర్చ్ వెల్లడి

Covid-19 Prevention Tips: కోవిడ్-19 నివారణకు పాటించాల్సిన టిప్స్ ఇవే

Quarantine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Sex In Corona Time: కరోనా కాలంలో సెక్స్ చేయవచ్చా?

Smoking and Covid-19: సిగరెట్ తాగే వారికి కోవిడ్-19 వల్ల మరింత ప్రమాదం

Trending News