Diabetes Control In 10 Days: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ అనేది పెద్ద సమస్యగా మారింది. అంతేకాకుండా దీని కారణంగా గుండె జబ్బులు, ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో కిడ్నీ సంబంధిత జబ్బులు, కాళ్లలో విపరీతమైన నొప్పులు, మోకాళ్లలో నడవరాకుండా సమస్యలు వంటివి వస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.